HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Donkey Milk Soaps Keep Womens Body Beautiful Bjp Mps Sensational Comments

Donkey milk soap: గాడిద పాలతో చేసిన సబ్బులు మహిళల శరీరాన్ని అందంగా ఉంచుతుంది.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

గాడిద పాలతో సబ్బులు.. సంచలనంగా బీజేపీ ఎంపీ కామెంట్స్ బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Author : Anshu Date : 03-04-2023 - 9:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Th (1)
Th (1)

Donkey milk soap: గాడిద పాలతో సబ్బులు.. సంచలనంగా బీజేపీ ఎంపీ కామెంట్స్  బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సోమవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేనకా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాడిద పాలతో తయారుచేసిన సబ్బులు మహిళల శరీరాన్ని అందంగా చేస్తాయంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గాడిద పాలతో తయారయ్యే సబ్బుల ధర ఢిల్లీలో రూ.500 ఉందని మేనకా గాంధీ తెలిపారు. మనం ఎందుకు మేక, గాడిద పాలతో సబ్బులు తయారు చేయకూడదని సూచించారు. క్లోయోపాత్ర అనే ప్రపంచంలోనే పాపుపర్ అయిన రాణి రోజూ గాడిద పాలతో స్నానం చేస్తుందని, దాని వల్ల ఆమె ఎంతో అందంగా తయారువుతుందని చెప్పుకొచ్చారు. మనం కూడా గాడిద, మేక పాలతో సబ్బులు తయారు చేయాలని మేనకా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

లద్దాఖ్ కమ్యూనిటీ సబ్బుల తయారీలో గాడిద పాలను ఉపయోగిస్తోందని మేనకా గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా చెట్లు కనుమరుగు అవుతున్నందున చెక్క ధర కూడా పెరుగుతుందని, దీంతో అంత్యక్రియలు కూడా ఖరీదుగా మారుతున్నాయంటూ చెప్పుకొచ్చారు. చెక్క బదులు ఆవు పేడను ఉపయోగిస్తే ధర తగ్గుతుందన్నారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలను కొంతమంది సమర్థిస్తుంటే.. మరికొంతమంది విమర్శలు కురిపిస్తున్నారు.

బీజేపీ వాళ్లకి ఎప్పుడు ఆవుల మీదనే శ్రద్ద ఉంటుందని, మనుషుల మీద ఉండదంటూ విమర్శలు కురిపిస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు ఆమె చేసిన వ్యాఖ్యలలో తప్పు లేదని, ఉన్న మాటలనే చెప్పుకుొచ్చారని అంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP MP
  • donkey milk soap
  • health tips

Related News

Want to increase your sperm count? Then you must do this!

Sperm: స్పెర్మ్ కౌంట్ పెరగాలా.. అయితే ఇలా చేయాల్సిందే!

ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్డుకి ఎక్కువగా అలవాటు పడిపోయారు. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరి ముఖ్యంగా పురుషులు బయట ఫుడ్ లు ఎక్కువగా తినడం వల్ల వారి వీర్యం నాణ్యత దెబ్బతినడంతో పాటు మరెన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే వీర్యం నాణ్యత ఎలా దెబ్బతింటుంది? పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే ఏం చేయాలో ఇ

    Latest News

    • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

    • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

    • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

    • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

    • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd