HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Doctors Murder Incident Cm Mamata Tmc Leaders Protest

CM Mamata : డాక్టర్‌ హత్యాచార ఘటన..సీఎం మమతా, టీఎంసీ నేతల నిరసన

ఈ ఘటనకు కారణమైన వారిని ఉరి తీయాలని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా డిమాండ్‌ చేస్తున్నారు..

  • By Latha Suma Published Date - 05:39 PM, Fri - 16 August 24
  • daily-hunt
Doctor's murder incident..CM Mamata, TMC leaders protest
Doctor's murder incident..CM Mamata, TMC leaders protest

Doctor murder incident: పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కార్‌ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో నిందితులను శిక్షించాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఈ ఘటనకు కారణమైన వారిని ఉరి తీయాలని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా డిమాండ్‌ చేస్తున్నారు. హత్యాచారం ఘటనను ఖండిస్తూ కోల్‌కతాలో సీఎం మమతా, టీఎంసీ నేతలు శుక్రవారం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలని నినాదాలు చేశారు.
లైంగికదాడి ఘటన నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఆదివారంలోగా ఈ కేసు దర్యాప్తును సీబీఐ పూర్తి చేయాలని ఆమె అల్టిమేటం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్జీ కార్ వైద్యశాలలో 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలి లైంగికదాడి, హత్య ఘటనతో పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా అట్టుడుకుతోంది. ఈ ఘటనకు నిరసనగా గత ఏడు రోజులుగా వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళన చేపడుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలండూ డిమాండ్ చేస్తున్నారు.

Read Also: Army Dog Kent: శౌర్య పురస్కారాన్ని గెలుచుకున్న కెంట్‌..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Mamata Banerjee
  • Doctor murder incident
  • kolkata
  • protest

Related News

    Latest News

    • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • Bharat Bandh: ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ

    • Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్‌

    • Venkateswara Swamy: తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఈ ఒక్కటి చేయాలి.. లేదంటే యాత్ర అసంపూర్ణమే!

    • Wednesday: ప్రతీ బుధవారం విఘ్నేశ్వరుడిని ఇలా పూజిస్తే చాలు.. కలిగే ఫలితాలు అస్సలు నమ్మలేరు! ‎

    Trending News

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd