HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Daredevil Mr Lucidi Dies After Falling From 68th Floor

Falling From 68th Floor : 68వ అంతస్తు నుంచి పడి చనిపోయిన డేర్ డెవిల్.. ఎక్కడ ?

Falling From 68th Floor : అతడు బల్లిలా పెద్ద పెద్ద భవనాలపైకి అవలీలగా పాకుతాడు.. ఆయన సాహసోపేత విన్యాసాలు చూస్తుంటే మనకే గుండె ఆగిపోయినంత పనవుతుంది..    

  • By Pasha Published Date - 10:01 AM, Mon - 31 July 23
  • daily-hunt
Falling From 68th Floor
Falling From 68th Floor

Falling From 68th Floor : అతడు బల్లిలా పెద్ద పెద్ద భవనాలపైకి అవలీలగా పాకుతాడు.. 

ఆయన సాహసోపేత విన్యాసాలు చూస్తుంటే మనకే గుండె ఆగిపోయినంత పనవుతుంది..    

వయసు 30 ఏళ్లే అయినా..  ఇప్పటిదాకా ఎన్నో బిల్డింగ్ లు ఈజీగా ఎక్కేసి అందరితో “డేర్ డెవిల్” అనిపించుకున్నాడు..  

ఫ్రాన్స్ కు చెందిన 30 ఏళ్ల సాహస క్లయింబర్ రెమి లూసిడి (Remi Lucidi) సాహస విన్యాసం చేస్తూనే దుర్మరణం పాలయ్యాడు. 

హాంకాంగ్ లో ఉన్న ట్రెగుంటర్ టవర్ (Tregunter Towers) కాంప్లెక్స్‌పైకి ఎక్కుతుండగా.. 68వ అంతస్తు నుంచి కింద పడిపోయి రెమి లూసిడి ప్రాణాలు కోల్పోయాడు.  

721 అడుగుల ఎత్తు నుంచి పడటంతో అక్కడిక్కక్కడే చనిపోయాడు. 

Also read : Weekly Horoscope : ఓ రాశి వాళ్లకు ఆర్థిక నష్టాలు.. మరో రాశి వాళ్లకు ఉద్యోగ కష్టాలు

రెమి లూసిడిని సోషల్ మీడియాలో అందరూ ‘రెమి ఎనిగ్మా’ అని పిలుస్తారు. అతడు గత గురువారం రాత్రి 7:30 గంటలకు ట్రెగుంటర్ టవర్ లోకి వచ్చాడు. 40వ అంతస్తులో ఉన్న తన ఫ్రెండ్ ను కలవడానికి వెళ్తున్నానని సెక్యూరిటీ గార్డుకు చెప్పాడు. అయితే రెమి లూసిడి ట్రెగుంటర్ టవర్ 68వ అంతస్తు నుంచి పడిపోతున్న క్రమంలో.. పెంట్ హౌస్ కిటికీ తలుపులను పట్టుకొనే ప్రయత్నం చేశాడని ఒక ఇంటి పనిమనిషి చెప్పింది.  ఒకవేళ ఆ కిటికీ తలుపులు, చేతులకు చిక్కి ఉంటే.. కచ్చితంగా రెమి లూసిడి ప్రాణాలను కాపాడుకొని ఉండేవాడని అంటున్నారు. బిల్డింగ్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలో… లూసిడి 49వ అంతస్తులో ఉన్న ఎలివేటర్ నుంచి బయటకు వచ్చి 68వ అంతస్తు వైపునకు వెళ్లే   మెట్లను ఎక్కుతున్న దృశ్యాలు(Falling From 68th Floor) ఉన్నాయి.  6 రోజుల క్రితం లూసిడి హాంకాంగ్ స్కైలైన్ యొక్క చివరి ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో  పోస్ట్ చేశాడు. రెమి లూసిడి మరణంపై  ఇన్ స్టాగ్రామ్ వేదికగా నెటిజన్స్ విచారం వ్యక్తం చేశారు.

 

View this post on Instagram

 

A post shared by ʀᴇᴍɪ ᴇɴɪɢᴍᴀ (@remnigma)

Also read : WI vs IND 2nd ODI: వాటర్ బాయ్‌గా కింగ్ కింగ్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Daredevil
  • Falling From 68th Floor
  • high rise stunts
  • Indian Climber Anurag Maloo
  • Mr Lucidi
  • Old Women Daring
  • Sky scraper Climbs
  • Worlds Fastest Climbers

Related News

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd