HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Dance Video Viral On Cow Attack

Viral Dance Video: గేదె ముందు డాన్స్ చేసిన యువతి.. అది చేసిన పనికి నవ్వుకుంటున్న నెటిజన్స్?

టిక్ టాక్ యాప్ ఎప్పుడైతే బ్యాన్ అయ్యిందో ఇక అప్పటినుంచి వీడియో రీల్స్ తీసేవాళ్లు ఎక్కువగా ఇంస్టాగ్రామ్

  • Author : Anshu Date : 22-07-2022 - 10:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Girl Dance Video
Girl Dance Video

టిక్ టాక్ యాప్ ఎప్పుడైతే బ్యాన్ అయ్యిందో ఇక అప్పటినుంచి వీడియో రీల్స్ తీసేవాళ్లు ఎక్కువగా ఇంస్టాగ్రామ్ ఉపయోగిస్తున్నారు. అయితే ఇది వరకు ఇంస్టాగ్రామ్ గురించి పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, దాని గురించి ఐడియా లేని వాళ్ళు కూడా టిక్ టాక్ బాన్ అవడంతో ప్రతి ఒక్కరూ ఇంస్టాగ్రామ్ పైన దృష్టి సారించారు. ఈమధ్య కాలంలో అయితే ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్కరు కూడా రీల్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రీల్స్ చేయడం కోసం పలువురు నానా తంటాలు పడుతున్నారు. తాజాగా ఒక యువతి రీల్ చేద్దామని వెళ్లగా అది కాస్త ఫన్నీ రీల్ అయిపోయింది.

ఒక యువతి బాలీవుడ్ లోని దేవదాస్ సినిమాలో మార్ డాల సాంగ్ కి రీల్ చేయాలని అనుకుంది. అయితే ఆ రీల్ చేయడానికి ఆమెకు ఏ ప్లేస్ దొరకన్నట్లుగా గేదె ముందుకు వెళ్లి ఆ పాటకు డాన్స్ వేయడం మొదలు పెట్టింది. అయితే మొదట్లో కొద్దిసేపు బాగానే ఉన్నా ఆ గేదే ఒక్కసారిగా ఆ యువ తిని తన కొమ్ములతో పొడిచేసింది. దీంతో వెంటనే ఆ యువతీ వెనకవైపు ఉన్న తొట్టిలో పడింది. అలా రీల్ కాస్త ఫన్నీ రీల్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన నెటిజన్స్ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Psycho Bihari (@psycho_biharii2)

ఆ వీడియోని చూసిన నెటిజెన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం ఆ గేదె పొరపాటున ఎక్కువగా దాడి చేసి ఉంటే ప్రాణాలకే ప్రమాదం అయ్యేది అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రీల్ చేద్దామని వెళ్లిన ఆ యువతీకి ఫన్నీ రీల్ అవ్వడంతో తిక్క కుదిరింది. పరిస్థితి అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్న విధంగా అయిపోయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • funny video
  • girl dance video
  • netizens
  • social media
  • viral video

Related News

Vishnupriya in another controversy... 'My body count is 5'....

Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

బుల్లితెర యాంకర్, నటి విష్ణుప్రియ భీమినేని వరుస వివాదాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లో అర్ధనగ్న కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ గతంలోనే ఆమెపై సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. కాగా, తాజాగా రూ. 399 కట్టి సబ్‌స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్లతో నిర్వహించిన లైవ్ సెషన్‌లో తన ‘బాడీ కౌంట్’ ఐదు (గతంలో ఐదుగురితో రిలేషన్స్) అంటూ విష్

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

Latest News

  • Anna Hazare: మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను రద్దు చేయకపోతే.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: అన్నా హజారే

  • Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

  • Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Revanth Reddy: మెట్రో రైల్ పై రేవంత్ విజయం

  • ACB Raids : ఎక్సైజ్ అధికారి ఇళ్ల‌పై ఏసీబీ దాడులు..

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd