HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Cat Over Action Video Viral On Social Media

Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు ఫోటోలు,పోస్ట్ లు తెగ వైరల్ అవుతూ ఉంటాయి.

  • Author : Anshu Date : 05-07-2022 - 6:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cat
Cat

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు ఫోటోలు,పోస్ట్ లు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే వీటిలో కొన్ని చూడటానికి ఫన్నీగా ఉంటే, మరికొన్ని బాధాకరంగా కూడా ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని వీడియోలు మాత్రం జనాల దృష్టిలో ఆకర్షిస్తుంటాయి.అలాగే ఇంకొన్ని వీడియోలు ఎలా ఉంటాయి అంటే అవి చూసిన తర్వాత ఆ పక్కవారికి కూడా షేర్ చేద్దామా అనిపించేంతలా ఆ వీడియో జనాల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇలాంటి వందల వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాంటి వీడియోలలో కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయి.

తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ఆ వీడియోని చూసిన కడుపుబ్బా నవ్వడమే కాకుండా ఆ వీడియోని షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఒక పిల్లి చిన్న ఇయర్ డ్రాప్స్ కి సంబంధించిన బాటిల్ ను టేబుల్ పై నుంచి కిందకు తోసేస్తూ ఉండగా ఇంతలో అది చూసిన యజమాని పెద్దగా శబ్దం చేయడంతో ఆ పిల్లి కొంచెం పక్కకి వెళ్లి ఆ యజమాని వైపు చూస్తుంది. అప్పుడు ఆ యజమాని సేమ్ అలాంటి డ్రాప్స్ ఉన్న బాటిల్ ని తీసుకొని,ఒక బొమ్మ ఆ డ్రాప్స్ బాటిల్ ను కింద ఆ బొమ్మని కింద పడేసే విధంగా చేసి తర్వాత ఆ బొమ్మను చేతులతో కొట్టి బొమ్మను విసిరేసి సేమ్ నీకు కూడా ఇలాగే జరుగుతుంది అన్నట్టుగా ఆ పిల్లికి చూపిస్తాడు.

 

Awwwww love you baby! ❤️🤣🤣pic.twitter.com/9l9jKRWUXQ

— Figen (@TheFigen) July 3, 2022

వెంటనే అతను చెప్పిన దాన్ని అర్థం చేసుకున్న ఆ తెలివైన పిల్లి ఇయర్ డ్రాప్స్ బాటిల్ ను కింద పడిపోకుండా మధ్యలోకి జరిపి ఏమీ తెలియనట్టుగా అటువైపు కూర్చొని అతని వైపు అమాయకంగా చూస్తుంది. అయితే ఆ వీడియోలో పిల్లి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాత్రం నెటిజన్స్ కి నవ్వులు తెప్పిస్తోంది. ఆ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేస్తున్నారు. మొత్తానికి ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cat
  • cat over action
  • social media
  • viral video

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Heritage Ladoo Prasadam Ice Cream

    హెరిటేజ్ ‘లడ్డూ ప్రసాదం’ ఐస్‌క్రీమ్‌పై సోషల్ మీడియాలో దుమారం.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

Latest News

  • JEE : జేఈఈ ఫలితాల్లో ఆకాశ్ విద్యార్థుల హ్యాట్రిక్ స్కోర్లు

  • Bengal Elections : టూవీలర్స్ పై ఆంక్షలు

  • IPL 2026 – SRH vs DC : టాస్ గెలిచిన DC

  • IPL 2026 : CSK కు బిగ్ షాక్

  • Warning : పాక్ కు భారత్ ఆర్మీ వార్నింగ్..బౌండరీ దాటితే ఇక అంతే సంగతి !!

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd