HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >Billionaire Rupert Murdoch All Set To Marry For Fifth Time

Fifth Marriage : మర్దోక్ పెళ్లికొడుకాయెనె.. 93 ఏళ్ల ఏజ్‌లో ఐదో పెళ్లి.. ఎవరితో ?

Fifth Marriage : రూపర్ట్‌ మర్దోక్‌.. అపర కుబేరుడు. ఆయనకు దాదాపు రూ.లక్ష కోట్ల ఆస్తులున్నాయి.

  • By Pasha Published Date - 03:33 PM, Fri - 8 March 24
  • daily-hunt
Rupert Murdoch Fifth Marriage
Rupert Murdoch Fifth Marriage

Fifth Marriage : రూపర్ట్‌ మర్దోక్‌.. అపర కుబేరుడు. ఆయనకు దాదాపు రూ.లక్ష కోట్ల ఆస్తులున్నాయి. ప్రస్తుతం మర్దోక్ వయసు 93 ఏళ్లు. ఈ ఏజ్‌లోనూ ఆయన పెళ్లిళ్లను ఆపడం లేదు. ఇప్పటికే ఆయనకు నాలుగుసార్లు పెళ్లయింది. ప్రముఖ ఆస్ట్రేలియన్‌ – అమెరికన్‌ వ్యాపారవేత్త అయిన మర్దోక్ ఇప్పుడు ఐదో పెళ్లికి(Fifth Marriage) రెడీ అయ్యారట. ఈ ఏడాది జూన్‌లో ఆయన తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవాతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంటారని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాలిఫోర్నియాలోని మర్దోక్‌ ఎస్టేట్‌లో ఈ పెళ్లి జరుగుతుందట. ఇప్పటికే కొంతమందికి మర్దోక్ ఆహ్వానాలు కూడా పంపారట.

We’re now on WhatsApp. Click to Join

  • మర్దోక్‌కు త్వరలో జరగబోయేది ఐదో పెళ్లి. కానీ ఎంగేజ్‌మెంట్‌ మాత్రం ఆరోది.
  • గతేడాది ఆన్‌ లెస్లీ స్మిత్‌తో మర్దోక్ ఎంగేజ్‌మెంట్‌ జరిగినప్పటికీ.. నెల రోజుల్లోనే ఆ బంధానికి తెరపడింది.
  •  ఆ తర్వాత కొన్ని నెలలకు తన మాజీ భార్యల్లో ఒకరైన విన్‌డీ డెంగ్‌ ఇచ్చిన పార్టీలో మర్దోక్‌కు రష్యాకు చెందిన జుకోవా అనే మహిళ పరిచయమయ్యారు.
  • అప్పటి నుంచి జుకోవాతో మర్దోక్ డేటింగ్‌లో ఉన్నారు. ఈక్రమంలోనే వారి డేటింగ్ ఇప్పుడు మ్యారేజ్‌గా మారబోతోంది.
  • జుకోవా రష్యా నుంచి అమెరికాకు వలస వచ్చారు.
  • గతంలో జుకోవాకు రష్యాకు చెందిన ఆయిల్‌ బిలియనీర్‌ అలెగ్జాండర్‌తో పెళ్లయింది. వారికి ఒక కుమార్తె ఉంది.
  • మర్దోక్‌ మొదట ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బుకర్‌ను పెళ్లాడారు. 1960వ దశకంలోనే వీరి పెళ్లి బంధం ముగిసిపోయింది.
  •  జర్నలిస్ట్‌ అన్నా మరియా మన్‌‌తో రెండోపెళ్లి..   చైనా వ్యాపారవేత్త విన్‌డీ డెంగ్‌‌తో మూడో పెళ్లి..  అమెరికా మోడల్‌ జెర్రీ హాల్‌తో నాలుగో పెళ్లి చేసుకున్నారు. వాళ్లందరికీ మర్దోక్ విడాకులు ఇచ్చేశారు.
  • తన రెండో భార్య నుంచి విడిపోయిన సందర్భంలో మర్దోక్ రికార్డు స్థాయిలో రూ.14వేల కోట్ల భరణం చెల్లించారు.

Also Read : Car Wash – 5000 Fine : ఆ సిటీలో కారు కడిగితే రూ.5 వేల ఫైన్.. కొత్త రూల్

  • 1950వ దశకంలో మీడియాలో కెరీర్‌ను ఆరంభించిన మర్దోక్‌.. న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌, ది సన్‌ వార్తా పత్రికలను ప్రారంభించారు.
  • అనంతర కాలంలో ఆయన ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు వచ్చి సెటిల్ అయ్యారు.
  • అమెరికాలోని న్యూయార్క్‌ పోస్ట్‌, వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌‌లను మర్దోక్ కొనేశారు.
  • 1996లో ఫాక్స్‌ న్యూస్‌ను మర్దోక్ ప్రారంభించారు.
  • 2013లో న్యూస్‌కార్ప్‌ను స్థాపించారు.
  • 2011 సంవత్సరంలో ఫోన్‌ హ్యాకింగ్‌ కుంభకోణం కారణంగా న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పత్రికను ఆయన మూసేశారు.
  • గతేడాది సెప్టెంబరులోనే మర్దోక్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కుమారులకు అప్పగించారు.

Also Read :Flight Tire Fall : నడి ఆకాశంలో ఊడిన విమానం టైరు.. ఏమైందంటే ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Billionaire Marriage
  • Fifth Marriage
  • Rupert Murdoch

Related News

    Latest News

    • Electric Two-Wheeler: రూ. 65వేల‌కే ఎలక్ట్రిక్ టూ-వీలర్.. కేవలం 1000 మందికి మాత్ర‌మే ఛాన్స్‌!

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

    • Lukewarm Water: ఉద‌యం పూట గోరువెచ్చని నీటితో ఇలా చేస్తున్నారా?

    • IPL 2026: ఐపీఎల్ మినీ వేలం.. అంద‌రి దృష్టి కేఎల్ రాహుల్‌, శాంస‌న్‌ల‌పైనే!

    • International Airport: ఢిల్లీ తర్వాత నేపాల్‌ విమానయానంలోనూ సాంకేతిక లోపం!

    Trending News

      • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

      • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

      • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

      • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

      • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd