HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Trending News
  • ⁄Beware Of Unmarried Boys

Unmarried Boys: పెళ్లి కాని అబ్బాయిలు.. జర జాగ్రత్త!

వ్యక్తిగత లక్ష్యాలు, ఇతర కారణాలు ఏమైనాకానీ అబ్బాయిలు సరైన భాగస్వామిని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు.

  • By Balu J Updated On - 02:48 PM, Fri - 2 December 22
Unmarried Boys: పెళ్లి కాని అబ్బాయిలు.. జర జాగ్రత్త!

వ్యక్తిగత లక్ష్యాలు, ఇతర కారణాలు ఏమైనాకానీ అబ్బాయిలు సరైన భాగస్వామిని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇక అమ్మాయిలు తగిన ఈడు జోడు అంటూ కాలయాపన చేస్తూ పెళ్లి ముచ్చటను దాటవేస్తున్నారు. అయితే ఇలాంటివారి కోసమే డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోని సైట్స్ పుట్టుకొస్తున్నాయి. వీటిలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు ఈ తరం యూత్.  దీనే ఆసరగా చేసుకొని సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నారు. స్కామ్ స్టర్స్ పెళ్లి కాని అబ్బాయిలను టార్గెట్ గా చేసుకొని సైబర్ క్రైమ్స్ కు పాల్పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది మోసపోయినట్టు చాలామంది యూత్ పోలీసులను ఆశ్రయించారు. వందల కోట్ల మేర మోసం చేసినట్లు తెలుస్తోంది.

కొంతమంది మోసగాళ్లు మ్యాట్రిమోనీ సైట్‌లలో నకిలీ ప్రొఫైల్స్ తో వల వస్తున్నారు. తాను అమెరికాలో ఉన్నానని, హైయర్ స్టడీస్ కోసం ఫారిన్ లో ఉంటున్నానని పరిచయాలు పెంచుకుంటున్నారు. ప్రేమ పేరుతో అందమైన అమ్మాయిలను రంగంలోకి దింపి అబ్బాయిలను  టార్గెట్ చేస్తున్నారు. ఈ ఇష్యూ పోలీసులకు చేరడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని,  పెళ్లికాని అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు పోలీసులు కోరుతున్నారు.

ఒంటరి మహిళలు, పెళ్లి కాని యువకులు, విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్నవారిని టార్గెట్​ చేస్తున్నారు. నకిలీ వివాహ పరిచయ వేదికలను ఏర్పాటు చేసి వారి దగ్గర నుంచి సొమ్ము కాజేస్తున్నారు. పార్కుల్లో బహిరంగ ప్రదేశాల్లో పెళ్లి చూపులు అరెంజ్ చేస్తామని నమ్మబలికి కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు.  పెళ్లికి రిజిస్ట్రేషన్ చేసుకున్న అబ్బాయిలను ప్రలోభ పెడతారు ఇంకొందరు మహిళలు. ఫీజుల పేరుతో మూడు వేల రూపాయలు తీసుకునేవారు. తర్వాత అమ్మాయిల ఫొటోలను పంపించి వారిని బుట్టలో వేసుకునే వారు. ఆ తర్వాత అబ్బాయిల నుంచి రకరకాల పేర్లు చెప్పి దఫదఫాలుగా డబ్బులు తీసుకుంటారు. అవతలి వ్యక్తి గట్టిగా నిలదీస్తే ఆ నెంబర్‌ను బ్లాక్ చేస్తారు. పెళ్లి సీజన్ మొదలుకావడంతో ఇలాంటి రకమైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.

Telegram Channel

Tags  

  • cyber crime
  • Girls and boys
  • hyderabad
  • wedding

Related News

Fevers : హైదరాబాద్‌ని వ‌ణికిస్తున్న వైర‌ల్ ఫీవ‌ర్స్‌.. ఆసుప‌త్రికి క్యూ క‌డుతున్న న‌గ‌ర‌వాసులు

Fevers : హైదరాబాద్‌ని వ‌ణికిస్తున్న వైర‌ల్ ఫీవ‌ర్స్‌.. ఆసుప‌త్రికి క్యూ క‌డుతున్న న‌గ‌ర‌వాసులు

సీజనల్‌ ఇన్‌ఫెక్షన్లు, వైరల్‌ ఫీవర్‌ కారణంగా హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో ఔట్‌ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. రోగులు

  • IT Raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు.. ఉదయం నుంచి సోదాలు.!

    IT Raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు.. ఉదయం నుంచి సోదాలు.!

  • Delhi Police : పెళ్లి వేడుక‌ల్లో బంగారు ఆభ‌ర‌ణాలు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్

    Delhi Police : పెళ్లి వేడుక‌ల్లో బంగారు ఆభ‌ర‌ణాలు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్

  • Greenko Hyderabad E-Prix: ఫార్ములా-ఈ పోటీలకు టాలీవుడ్ ప్రముఖుల మద్దతు

    Greenko Hyderabad E-Prix: ఫార్ములా-ఈ పోటీలకు టాలీవుడ్ ప్రముఖుల మద్దతు

  • Zero Covid Cases: గుడ్ న్యూస్.. తెలంగాణలో కరోనా కేసులు ‘నిల్’

    Zero Covid Cases: గుడ్ న్యూస్.. తెలంగాణలో కరోనా కేసులు ‘నిల్’

Latest News

  • Memory Problems: ఫుడ్స్ తింటే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది

  • Prabhas and Hrithik: పఠాన్ ఎఫెక్ట్.. బాలీవుడ్ లో మరో భారీ మూవీ.. ప్రభాస్ తో హృతిక్!

  • Vizag Capital :`సుప్రీం` విచార‌ణ రోజే AP రాజ‌ధానిపై జ‌గ‌న్‌ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

  • Consuming Too Much Sugar: చక్కెర ఎక్కువగా తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి..!

  • Jagan : కోడిక‌త్తి కేసు కీల‌క మ‌లుపు! జ‌గ‌న్‌ హాజ‌రు కావాల‌ని ఎన్ఐఏ కోర్టు ఆదేశం!!

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: