HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Avoid To See These Things After Wakeup At Morning

Avoid In Morning: ఉదయం నిద్ర లేవగానే ఈ వస్తువులు చూశారో.. ఇక అంతే సంగతులు?

చాలా మంది ఉదయం లేవగానే కొన్ని తప్పుడు పనులు చేస్తుంటారు. అయితే ఆ విధంగా చేయడం వల్ల వారి మనస్సు పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా ఏ పని కూడా సక్రమంగా జరుగదు.

  • Author : Anshu Date : 03-09-2022 - 7:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Morning Tips
Morning Tips

చాలా మంది ఉదయం లేవగానే కొన్ని తప్పుడు పనులు చేస్తుంటారు. అయితే ఆ విధంగా చేయడం వల్ల వారి మనస్సు పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా ఏ పని కూడా సక్రమంగా జరుగదు. కొన్ని కొన్ని సార్లు మనకు సంబంధం లేని విషయాల వల్ల కూడా మాటలు పడాల్సి వస్తుంది. ఉదయం నిద్రలేవగానే భగవంతుని నామాన్ని జపించాలని పండితులు, పెద్దలు చెబుతుంటారు. అలా పెద్దలు చెప్పిన విధంగా చేయడం ద్వారా రోజంతా సానుకూల ప్రభావం చూపుతుందంటారు. ఇక ఉదయం లేవగానే కొన్ని రకాల వస్తువులను చూడకూడదు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చాలా మంది ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది. అలా లేవగానే అద్దంలో ముఖం చూసుకోకూడదు. అలా చేయడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది. దాని ప్రభావం వ్యక్తి యొక్క ఆలోచనలలో పడి వ్యక్తులు తాము చేపట్టిన పనులు ఏవీ కూడా సరిగా జరగవు. అలాగే ఉదయం లేవగానే వంటింట్లో ఉన్న అంట్ల గిన్నెలను చూడకూడదు. ఆడ ఉదయం లేవగానే తిన్న ఆ ఎంగిలి పాత్రలు చూడటం వల్ల ఆ ప్రభావం మీరు చేసే పనులపై చూపుతుంది. ఉదయం లేచిన తర్వాత నిలిచిపోయిన గడియారాన్ని కూడా చూడకూడదు.

అలా చేస్తే ఆ రోజంతా అశుభం జరుగుతుందట. అంతేకాకుండా లేనిపోని గొడవలు కూడా జరుగుతాయట. అలాగే ఇంకా సూది,దారం లాంటివి కూడా చూడకూడదు. అలాగే చాలామంది ఉదయం లేవగానే జంతువుల ఫోటోలను చూస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఒకవేళ వాటిని చూస్తే ఆ రోజంతా వివాదాలు, గందరగోళాలతో గడిచిపోతుందట. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులను చూడాలి. ఎందుకంటే వ్యక్తి అదృష్టం వారి అర చేతుల్లోనే దాగి ఉంటుంది. లేదా ఏదైనా దేవుడి ఫోటోని చూడడం కూడా మేలు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dog barking
  • mirror
  • monkey
  • oil
  • vastu tips
  • wakeup at morning

Related News

Hormuz route opened for India

Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్

Iran పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా భారత దేశ నౌకలకు హార్మూజ్ జలసంధిలో అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించినట్లు ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ముఖ్యంగా తమ మిత్ర దేశాలైన భారత్, పాకిస్థాన్, చైనా, రష్యా, ఇరాక్‌లకు కూడా

    Latest News

    • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

    • Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

    • LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

    • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

    • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

    Trending News

      • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

      • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd