HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Another Train Accident In Odisha Goods Train Derails In Bargarh District

Another Train Accident : ఒడిశాలో మరో రైలు ప్రమాదం

Another Train Accident : ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. బార్గా జిల్లా (Bargarh district)లో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 

  • Author : Pasha Date : 05-06-2023 - 11:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Train Moves Without Drivers
Another Train Accident

Another Train Accident : ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. బార్గర్ జిల్లా (Bargarh district)లో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.  డుంగూరి నుంచి బార్గర్ వైపు   సున్నపురాయి లోడ్ తో వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన 5 బోగీలు బార్గర్ జిల్లా సమర్దర్హ  గ్రామం సమీపంలో పట్టాలు తప్పాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

Also read : Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో విమాన ధరలకు రెక్కలు

కాగా, ఒడిశాలో బాలాసోర్ జిల్లాలో శుక్రవారం (జూన్ 2న) రాత్రి 7 గంటలకు మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను మర్చిపోక ముందే సోమవారం బార్గర్ జిల్లాలో మరో గూడ్స్ ట్రైన్ (Another Train Accident) పట్టాలు తప్పడం గమనార్హం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Another Train Accident
  • Bargarh
  • derails
  • Dunguri
  • Goods train
  • limestone
  • odisha

Related News

    Latest News

    • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

    • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

    • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd