Single Ticket – 56 Days : ఒకే ఒక్క టికెట్‌తో 56 రోజుల ట్రైన్ జర్నీ
Single Ticket - 56 Days : ఆ ట్రైన్ టికెట్ తీసుకుంటే 56 రోజుల పాటు రైలులో జర్నీ చేయొచ్చు.
- By Pasha Published Date - 06:03 PM, Wed - 29 November 23
We’re now on WhatsApp. Click to Join.
‘సర్క్యులర్ జర్నీ టికెట్’ ధరను ఎలా నిర్ణయిస్తారు ?
టికెట్ చెల్లుబాటు కాలం, ప్రయాణించే రోజులు, విరామం తీసుకునే రోజులు.. ఇలా అన్ని అంశాలను లెక్కించి సర్క్యులర్ జర్నీ టికెట్ ధరను డిసైడ్ చేస్తారు. 400 కిలోమీటర్ల దూరానికి 1 రోజుగా లెక్కిస్తారు. ప్రయాణం చేయని రోజును 200 కిలో మీటర్లుగా లెక్కిస్తారు. సీనియర్ సిటిజన్లకు కనిష్ఠంగా 1000 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తే టికెట్ ధరపై సబ్సిడీ ఇస్తారు.పురుషులకైతే 40 శాతం, మహిళలకైతే 50 శాతం రాయితీ దక్కుతుంది. సర్క్యులర్ జర్నీ టికెట్‌పై ప్రయాణికుడి సంతకం ఉండాలి. ఈ టికెట్ ధర.. సాధారణ టికెట్‌తో పోలిస్తే(Single Ticket – 56 Days) తక్కువే.
Also Read: H1B Visa : గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాల రెన్యూవల్ ఇక అమెరికాలోనే
Tags
Related News
AI Alert – Train Drivers Sleep : రైళ్లలో ఏఐ డివైజ్.. డ్రైవర్లు నిద్రలోకి జారుకోకుండా నిఘా
AI Alert - Train Drivers Sleep : రైలు ప్రమాదాలను తగ్గించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీ వినియోగంలోకి వచ్చింది.