HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >You Cant Drive Bus Drivers Raising Their Hands

Free Bus : మీము ఈ బస్సులు నడపలేం – చేతులెత్తేస్తున్న డ్రైవర్స్

ఓవర్ లోడ్ కారణంగా అనేక చోట్ల బస్సులు ఆగిపోతున్నాయి. కొన్ని చోట్ల బస్సు చక్రాలు ఊడిపోతున్నాయి.

  • Author : Sudheer Date : 23-08-2024 - 9:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Free Bus Drivers
Free Bus Drivers

తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్…వెంటనే మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని అమలు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఫ్రీ బస్సు కారణంగా డ్రైవర్లు , కండక్టర్లు నరకయాతన అనుభవిస్తున్నారు. ఫ్రీ అని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తున్నారు. అవసరం ఉన్న లేకపోయినా ప్రయాణం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవర్ లోడ్ కారణంగా అనేక చోట్ల బస్సులు ఆగిపోతున్నాయి. కొన్ని చోట్ల బస్సు చక్రాలు ఊడిపోతున్నాయి. తాజాగా ప్రయాణికుల రద్దీ తో మీము బస్సు నడపలేం అంటూ అంటూ డ్రైవర్లు రోడ్ల ఫై బస్సులను నిలిపివేశారు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

సిరిసిల్ల బస్సు వరంగల్‌ వెళ్తుండగా హుజూరాబాద్‌ బస్టాండ్‌లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఎక్కారు. డ్రైవర్‌ చెప్పినా బస్సు దిగలేదు. ఓవర్‌ లోడ్‌తోనే బస్సును బస్టాండ్‌ నుంచి బయటకు తీసుకొచ్చి నడిరోడ్డుపైనే నిలిపారు. ప్రయాణికులు సహకరిస్తేనే బస్సు ముందుకు కదులుతుందని చెప్పారు. ఎట్టకేలకు ప్రయాణికులు సహకరించడంతో బస్సు ముందుకు కదిలింది. కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు భూపాలపల్లికి వెళ్లేందుకు మధ్యాహ్నం ప్రయాణికులతో తాడ్వాయికి చేరుకుంది.

అక్కడ ఒకే బస్సులో 130 మంది ప్రయాణికులు ఎక్కారు. దీంతో కండక్టర్‌ కొంత మంది బస్సు దిగాలని, వెనుక వచ్చే బస్సులో ఎక్కాలని సూచించారు. తన మాటను వినకుండా కొందరు మహిళలు వాగ్వాదానికి దిగారు. మహిళల మాటలకు తాళలేక డ్రైవర్‌ బస్సు దిగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని వెళ్లేందుకు యత్నించారు. బస్సులో ఉన్న పురుష ప్రయాణికులు డ్రైవర్‌ను సముదాయించడంతో సుమారు 60 మంది ప్రయాణికులు బస్సు దిగారు. ఇలా ఒకటి రెండే కాదు ప్రతి రోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

Read Also : 2024 Hero Glamour: మార్కెట్‌లోకి అప్డేట్ చేసిన గ్లామ‌ర్ 125 బైక్‌.. ధ‌ర ఎంతంటే..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • free bus effect
  • Huge rush in free bus
  • telangana

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd