HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Wife Brutally Murders Husband In Love With Boyfriend

KPHB : ప్రియుడి మోజులో భర్త ను అతి కిరాతకంగా హత్య చేసిన భార్య

KPHB : గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వీరి మధ్య మనస్పర్థలు తలెత్తగా, ఇద్దరూ వేర్వేరుగా జీవించటం మొదలుపెట్టారు

  • Author : Sudheer Date : 21-04-2025 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Murder
Murder

హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ(KPHB Colony)లో భర్త హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ సంబంధాల మోహంలో భార్య కిరాతకంగా భర్త ప్రాణాలు (Husband lives) తీసింది. సాయిలు (Sailu) అనే వ్యక్తి తన భార్య కవితతో కలిసి కేపీహెచ్‌బీ ప్రాంతంలో నివాసముండేవారు. వీరు ఒక భవనం వద్ద వాచ్‌మెన్ దంపతులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వీరి మధ్య మనస్పర్థలు తలెత్తగా, ఇద్దరూ వేర్వేరుగా జీవించటం మొదలుపెట్టారు. వీరి మధ్య అవగాహన లోపం, ఒకరిపై మరొకరికి ఉన్న అనుమానాలు వారి బంధాన్ని ప్రమాదకరమైన మలుపు తీసుకెళ్లాయి.

Uttar Pradesh: ఒరేయ్‌ ఎవ‌ర్రా మీరంతా.. నూతన వధూవరులకు బ్లూడ్రమ్ గిఫ్ట్.. నెట్టింట్లో నెటిజ‌న్లు ఫుల్ ఫైర్‌.. ఎందుకంటే?

సడెన్ గా సాయిలు కనిపించకుండా పోవడంతో అతడి బంధువులకు అనుమానం కలిగింది. కవిత అతడు ఇంటికి తిరిగిరాలేదని చెప్పినా, ఆమె ప్రవర్తనపై బంధువులకు అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో కవితే తన భర్తను హత్య చేసినట్లు నిజం చెప్పింది. ఆమె అక్రమ సంబంధం ఉన్న వ్యక్తితో కలిసి భర్తను కరెంట్ షాక్‌తో హత్య చేసి, మృతదేహాన్ని పూడ్చిపెట్టిందని పోలీసులు తెలిపారు. ఈ దారుణ చర్యలో కవిత తన చెల్లెలి భర్త సహాయాన్ని కూడా తీసుకున్నట్లు వెల్లడైంది. ఈ ఘటన మరోసారి వివాహేతర సంబంధాల ప్రభావం ఎంత భయంకరంగా ఉండొచ్చో స్పష్టంగా చూపింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Husband lives
  • illegal relationship
  • KPHP
  • wife kills husband

Related News

Wife Kills Husband

Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం

భర్త చనిపోయిన కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఆశా తన స్నేహితుడైన చంద్రప్పను వివాహం చేసుకోవడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. సాధారణంగా భర్త మరణించిన విషాదం నుండి కోలుకోవడానికి సమయం పడుతుంది

  • Kmm

    ఖమ్మంలో దారుణం.. బీమా డబ్బు లు వస్తాయని కట్టుకున్న భర్తనే చంపేసిన భార్య

Latest News

  • పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

  • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

  • Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

  • Open Offer : మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్ !!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd