HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tsrtc Good News For Pasaangers

TSRTC : అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ చేసుకునే ప్ర‌మాణికుల‌కు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్‌

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సహకారం (టీఎస్‌ఆర్‌టీసీ) ప్ర‌యాణికులకు మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది. బస్సు ప్రయాణంలో

  • Author : Prasad Date : 01-02-2023 - 10:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana RTC
Tsrtc

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సహకారం (టీఎస్‌ఆర్‌టీసీ) ప్ర‌యాణికులకు మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది. బస్సు ప్రయాణంలో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే వారికి రాయితీలను ప్రకటించింది. 31 రోజుల (నెల) నుండి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే, టిక్కెట్‌పై 5 శాతం తగ్గింపు ఉంటుంది. 46 రోజుల నుండి 60 రోజుల ముందు బుక్ చేసుకుంటే 10 శాతం త‌గ్గింపు ఉంటుంది. ఈ మేరకు టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. TSRTC, నల్సాఫ్ట్ ఫర్ ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) అమలుతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. దేశంలోని అన్ని స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ సంస్థల్లో దీన్ని కమీషన్‌ చేసి అమలు చేయడంలో టీఎస్‌ఆర్‌టీసీ మొదటి స్థానంలో ఉందని టీఎస్‌ఆర్‌టీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. బస్‌భవన్‌లో టీఎస్‌ఆర్‌టీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌, నల్‌సాఫ్ట్‌ సీఈవో సీఏ వెంకట నల్లూరి టీఎస్‌ఆర్‌టీసీ, నల్‌సాఫ్ట్‌ల మధ్య ఎంఓయూపై సంతకాలు జరిగాయి.

ప్ర‌యాణికుల‌కు #TSRTC శుభ‌వార్త చెప్పింది. ముందుస్తు రిజ‌ర్వేష‌న్ చేసుకునే వారికి రాయితీల‌ను ప్ర‌క‌టించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటే టికెట్‌లో 5 శాతం రాయితీ క‌ల్పించింది. 46 రోజుల నుంచి 60 రోజుల ముందు చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్‌ను ప్ర‌క‌టించింది. pic.twitter.com/8MFv00ctAT

— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) February 1, 2023


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • rtc md
  • telangana
  • tsrtc
  • TSRTC MD VC Sajjanar

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

Latest News

  • నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

  • IPL: ‘పవర్’ప్లే లో ఎక్కువ సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే..!!

  • Cake : వామ్మో ఒక్క కేక్ తయారీకి 3,500 గంటల సమయం!

  • ప్రధాని మోదీకి ఉల్లిపాయలు ఇష్టమేనా?

  • KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd