Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Telangana News
  • ⁄Ts Govt Takes Action On Basar Iiit Eo

Basar IIIT: బాసర ట్రిపుల్ ఐటీ AOను తొలగించిన సర్కార్.!!

ఆందోళన బాటపట్టిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను శాంతింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బాసర ట్రిపుల ఐటీ ఏవోపై వేటు వేసింది సర్కార్.

  • By Bhoomi Updated On - 10:54 AM, Sun - 19 June 22
Basar IIIT: బాసర ట్రిపుల్ ఐటీ AOను తొలగించిన సర్కార్.!!

ఆందోళన బాటపట్టిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను శాంతింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బాసర ట్రిపుల ఐటీ ఏవోపై వేటు వేసింది సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అటు విద్యార్థులు, ప్రభుత్వం మధ్య చర్చల్లో గందరగోళం నెలకొంది. చర్యలు సఫలమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొంటే…చర్చలు విఫలమంటూ విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వం లిఖితపూర్వకహామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. ఆదివారం కూడా ఆందోళనలు కొనసాగిస్తామంటూ వెల్లడించారు. బాసర ట్రిపుల్ ఐటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాల్సిందేనని పట్టుబడుతున్నారు స్టూడెంట్స్ .

కాగా విద్యార్థుల నిరసనల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సింది…ఆందోళన విరమణ కోసం వారిని కొందరు HODలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. దీన్ని తాను తీవ్రం ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆందోళన విరమించకుంటే భోజనం పెట్టమంటూ హెచ్చరించిన హెచ్ఓడీని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Tags  

  • basar iiit
  • demands
  • students

Related News

Ragging: జార్ఖండ్‌ లో ర్యాగింగ్ కలకలం.. బట్టలు విప్పి, దాడి చేసి!

Ragging: జార్ఖండ్‌ లో ర్యాగింగ్ కలకలం.. బట్టలు విప్పి, దాడి చేసి!

ర్యాగింగ్ నివారణకు ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నా అక్కడక్కడ  ర్యాగింగ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

  • Ammavadi : వ‌రుస‌గా మూడో ఏడాది జగనన్న అమ్మ ఒడి.. వారికి మాత్ర‌మే..?

    Ammavadi : వ‌రుస‌గా మూడో ఏడాది జగనన్న అమ్మ ఒడి.. వారికి మాత్ర‌మే..?

  • IIIT Basara: ‘బాసర’ చర్చలు సక్సెస్!

    IIIT Basara: ‘బాసర’ చర్చలు సక్సెస్!

  • Basar IIIT:   బాసర త్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ కీలక నిర్ణయం…ఇక నుంచి రాత్రంతా నిరసనలు..!!

    Basar IIIT: బాసర త్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ కీలక నిర్ణయం…ఇక నుంచి రాత్రంతా నిరసనలు..!!

  • IIIT Basara: తిరగబడ్డ త్రిపుల్ ఐటీ స్టూడెంట్స్!

    IIIT Basara: తిరగబడ్డ త్రిపుల్ ఐటీ స్టూడెంట్స్!

Latest News

  • Gym: ఇంటర్నెట్లో క్లిక్ కొట్టు.. ఇంట్లోనే ఫిట్నెస్ పై పట్టు!!

  • Taapsee: నన్ను నేను గిల్లి మరీ చెక్ చేసుకుంటున్నా.. షారుఖ్ తో “డంకీ”పై తాప్సీ

  • Skanda Panchami : నేడు స్కందపంచమి…ఈ పరిహారాలు చేస్తే పెళ్లి అడ్డంకులు తొలగిపోతాయి..!!

  • Amarnath Yatra: ప్రశాంతంగా సాగుతున్న అమరనాథ్ యాత్ర.. 200 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో గస్తీ

  • PM Modi : మోదీ నోట భాగ్యనగర్ మాట…పేరు మార్పుపై మొదలైన చర్చ..!!

Trending

    • Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!

    • Viral video : కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో రిక్షావాలా.. కొత్త చెప్పులిచ్చిన కానిస్టేబుల్ !

    • BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?

    • Clouds on Mars: మార్స్ పైన మేఘాలని కనిపెట్టండి.. నాసా పోస్ట్ వైరల్!

    • Alimony: హింసించిన భార్య.. 83 ఏళ్ళ భర్తకు భార్య భరణం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: