HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tragedy In Wedding House In Asifabad District Groom Dies Due To Sunstroke

Asifabad : ఆసిఫాబాద్ జిల్లాలో పెళ్లి ఇంట్లో విషాదం.. వ‌డ‌దెబ్బ‌తో వ‌రుడు మృతి

ఆసిఫాబాద్ జిల్లాలో ని ఓ పెళ్లి ఇంట్లో విషాదం నెల‌కొంది. పెళ్లికి ముందు రోజు వరుడు వడదెబ్బతో మృతి చెందడంతో ఆ

  • Author : Prasad Date : 15-06-2023 - 8:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deaths
Deaths

ఆసిఫాబాద్ జిల్లాలో ని ఓ పెళ్లి ఇంట్లో విషాదం నెల‌కొంది. పెళ్లికి ముందు రోజు వరుడు వడదెబ్బతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయ‌లు అల‌ముకున్నాయి. కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన గిరిజనుడు గుండ్ల తిరుపతి(26) సోమవారం తన బంధువులు, స్నేహితులకు వివాహ ఆహ్వానపత్రికలు పంచిపెట్టి వ‌చ్చాడు. ఆ త‌రువాత అత‌నికి విరేచనాలు, వాంతులు అయ్యాయి. తొలుత మంగళవారం కాగజ్‌నగర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భీమిని మండల కేంద్రానికి చెందిన యువతితో తిరుపతికి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. అతని కుటుంబ సభ్యులు వివాహ వేడుకను నిర్వహించడానికి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఆ స‌మ‌యంలోనే వ‌రుడు తిరుప‌తి అస్వ‌స్థ‌త‌కు గుర‌వ్వ‌డంతో ఆసుప‌త్రిలో చేర్పించారు. అక్క‌డ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తిరుపతి సోదరుడు ఆరు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. కౌటాల మండలంలో గత రెండు వారాలుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 43 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asifabad
  • groom
  • sunstroke
  • telangana

Related News

Heavy Rain Forecast for Telangana

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం (జూన్ 8) ఇవి దక్షిణ సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రానున్న రెండు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవ

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

  • Janasena will contest in Telangana.

    Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

Latest News

  • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

  • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

  • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

  • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

  • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd