HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Biggest Scam In The Country Data Theft Of 16 Crore People

Data Scam: దేశంలో బిగ్గెస్ట్ డేటా స్కామ్.. 16 కోట్ల మంది డేటా చోరీ!

నిత్యం సోషల్ మీడియా ఆప్స్ లో యాక్టివ్ గా ఉంటున్నారా? కీలక బ్యాంకుల్లో భారీగా సేవింగ్స్ చేశారా?

  • Author : Balu J Date : 23-03-2023 - 5:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Data Scam
Data Scam

మీరు ఫేస్ బుక్ (Face Book), వాట్సాప్ ద్వారా కీలక, వ్యక్తిగత డేటాను షేర్ చేస్తున్నారా? నిత్యం సోషల్ మీడియా ఆప్స్ లో యాక్టివ్ గా ఉంటున్నారా? కీలక బ్యాంకుల్లో భారీగా సేవింగ్స్ చేశారా? అయితే చాలా జాగ్రత్తలు పాటించాల్సిందే. రోజురోజురోజకు సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న నేపథ్యంలో డేటా చౌర్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. దేశంలోని 16 కోట్ల 80 లక్షల మంది డేటా (Data Scam)ను చోరీ చేసిన తొమ్మిది మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. గురువారంనాడు సైబారాబాద్ సీపీ ష్టీఫెన్ రవీంద్ర తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు అందించారు.

వ్యక్తిగత డేటా చోరీ

వ్యక్తిగత డేటాను (Data Scam) సేకరించి ఈ ముఠా విక్రయిస్తుందని సీపీ తెలిపారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల డేటాతో పాటు ఇతరుల డేటాను కూడా అమ్మకానికి పెట్టారని సీపీ చెప్పారు. ఫేస్ బుక్ యూజర్ల ఐడీ, పాస్ వర్డ్ లను కూడా ఈ ముఠా చోరీ చేసిందని సీపీ వివరించారు. రుణాలు, భీమా కోసం ధరఖాస్తు చేసుకున్న వారి డేటాను కూడా ఈ ముఠా చోరీ చేసిందని సీపీ తెలిపారు. ఐటీ ఉద్యోగుల డేటా కూడా చోరీకి గురైందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కీలక డేటాను ఈ ముఠా సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తుందని సీపీ చెప్పారు. కీలక డేటాను విక్రయించడం దేశ భద్రతకు ముప్పు అని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మహిళల వ్యక్తిగత డేటా కూడా విక్రయించారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నిందితుల్లో క్రెడిట్ కార్డులు జారీ చేసే ఎజేన్సీ ఉద్యోగి అని స్టీఫెన్ రవీంద్ర వివరించారు.

బ్యాంకు ఖాతాల సమాచారం కూడా

కీలకమైన బ్యాంకు ఖాతాల సమాచారం కూడా నిందితులు చోరీ చేశారని సైబరాబాద్ సీపీ తెలిపారు. ఈ డేటా లీక్ తో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని స్టీఫెన్ రవీంద్ర అభిప్రాయపడ్డారు. ఈ ముఠాలో సైబరాబాద్ పరిధిలో ఆరుగురు, నాగ్ పూర్, ముంబై, ఢిల్లీకి చెందిన ఒక్కొక్కరిని అరెస్ట్ చేసినట్టుగా సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. డేటా చోరీ గ్యాంగ్‌లకు ఆయా కంపెనీల్లో కొందరు ఉద్యోగులు సాయం చేసినట్లు వెల్లడించారు. సెక్యూరిటీ ఉందనుకున్న బ్యాంక్‌ అకౌంట్ల నుంచి కూడా నేరగాళ్లు చోరీలకు పాల్పడ్డారు. సేకరించిన వ్యక్తిగత డేటాను విచ్చలవిడిగా అమ్మేస్తున్నారని సీపీ తెలిపారు. దేశంలో 140 రంగాలకు చెందిన 16 కోట్ల 80 లక్షల మంది వ్యక్తిగత డేటా (Data Scam)ను పోలీసులు చోరీ చేశారని స్టీఫెన్ రవీంద్ర వివరించారు. హై సెక్యూరిటీ బ్యాంకుల నుండి కూడా డేటా లీక్ అయిందని సీపీ తెలిపారు.

Also Read: Ram Charan Emotion: ఆ దృశ్యాన్ని తెరపై చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు: రామ్ చరణ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cyberabad Police Commissioner
  • data scam
  • hyderabad
  • press meet

Related News

Cab

Hyderabad : హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌కు షాక్‌.. సిగిరెట్ తెమ్మ‌ని..?

హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌ని మోస‌గించి కార్‌తో దుండ‌గుడు ప‌రారైయ్యాడ‌. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సి. భాను ప్రభు (26) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉప్పల్ ప్రాంతంలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను సంప్రదించి చంగిచెర్లకు వెళ్లేందుకు రూ.450 అద్దె ఇస్తానని చెప్పడంతో అతడిని వాహనంలో ఎక

  • KTR

    ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Zepto

    Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

Latest News

  • Nara Rohit: నారా వారి ఇంట మ‌రో వార‌సుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష

  • Kodali Nani: ఏపీ హైకోర్టుకు మాజీ మంత్రి కొడాలి నాని

  • Rain Alert: తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd