HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tgsrtc Good News For Airport Passengers

TGSRTC : ఎయిర్ పోర్ట్ ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్

TGSRTC : ఈ మార్గంలో ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు బస్సులు బయలుదేరి, విమానాశ్రయం డిపార్చర్ టెర్మినల్ మీదుగా ప్రయాణిస్తాయి

  • Author : Sudheer Date : 24-06-2025 - 1:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tsrtcsummer
Tsrtcsummer

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికుల సౌకర్యార్థం మరో కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. శంషాబాద్ RTC బస్టాండ్ నుంచి విమానాశ్రయం మీదుగా తుక్కుగూడ వరకు “ఏరోరైడర్ – ఎయిర్‌పోర్ట్ స్పెషల్” పేరుతో ఆర్డినరీ బస్సు సేవలు ప్రారంభించబడినాయి. సోమవారం రాజేంద్రనగర్ డిపో మేనేజర్ కృష్ణారెడ్డి ఈ సేవలను ప్రారంభించారు. ఈ మార్గంలో ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు బస్సులు బయలుదేరి, విమానాశ్రయం డిపార్చర్ టెర్మినల్ మీదుగా ప్రయాణిస్తాయి. ఒక్కసారి ప్రయాణానికి కేవలం రూ.20 మాత్రమే ఛార్జీగా నిర్ణయించడమై ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన సేవ అందనుంది.

Hyderabad : బైక్‌పై 8 మందితో స్టంట్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిన యువకులు

ఈ సేవల్లో మహాలక్ష్మి ఫ్రీ బస్ పాస్ మినహా మిగతా అన్ని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పాస్‌లు చెల్లుబాటు అవుతాయి. దీంతో విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు మరియు సాధారణ పాస్‌దారులకు ప్రయాణం మరింత సులభతరంగా మారింది. విమానాశ్రయం వెళ్లే వారు ఇప్పటివరకు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటుండగా, ఇప్పుడు RTC అందించిన ఈ బస్సు సేవలతో ఆ అవసరం తీరింది. ఇది ఒక విశిష్టమైన ముందడుగుగా చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా ఇటీవల అత్తాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భిణీ స్త్రీ మరణించిన ఘటనపై RTC డ్రైవర్‌పై దాడి జరిగిన నేపధ్యంలో RTC మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్ విద్యాసాగర్‌పై జరిగిన దాడిని ఖండించిన ఆయన, సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రైవర్‌ను ఆసుపత్రిలో పరామర్శించిన ఆయన, పోలీసుల సహకారంతో బాధ్యులపై రౌడీషీట్లు కూడా తెరిచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ ఘటనలో డ్రైవర్ తప్పు లేనప్పటికీ అతనిపై దాడి జరగడం దురదృష్టకరం అని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • “Aeroride – Airport Special”
  • good news
  • Shamshabad Airport
  • TGSRTC

Related News

Tgsrtc Bus Chage

TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

మెట్రో డీలక్స్ బస్సుల్లో గతంలో 4 కిలోమీటర్ల ప్రయాణానికి ఉన్న రూ. 30 టికెట్ ధరను రూ. 25కు తగ్గించారు. అలాగే, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో గతంలో ఉన్న రూ. 35 ధరను కూడా రూ. 25కు కుదించడం విశేషం

  • CM Chandrababu Naidu's sweet message to Dwakra women

    Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు

  • Liquor Price Down

    Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

Latest News

  • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

  • గ్యాస్ సంక్షోభం వేళ..ఇండక్షన్‌ స్టవ్‌లకు భారీ గిరాకీ

  • నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్డేట్..

  • గంటలో ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలమని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

  • TG Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd