HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Minister Mallareddy Commentsb On Cbn Arrest

Telangana Minister : చంద్రబాబు అరెస్ట్ ఆ రెండు పార్టీల కుట్రేన‌న్న తెలంగాణ మంత్రి

చంద్ర‌బాబు అరెస్ట్‌పై తెలంగాణ నేత‌లు స్పందిస్తున్నారు. ప‌లువురు బీఆర్ఎస్ నేత‌లు బ‌హిరంగంగా స్పందించ‌న‌ప్ప‌టికి

  • Author : Prasad Date : 18-09-2023 - 5:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mallareddy
Mallareddy

చంద్ర‌బాబు అరెస్ట్‌పై తెలంగాణ నేత‌లు స్పందిస్తున్నారు. ప‌లువురు బీఆర్ఎస్ నేత‌లు బ‌హిరంగంగా స్పందించ‌న‌ప్ప‌టికి స‌న్నిహితుల వ‌ద్ద చంద్ర‌బాబు అరెస్ట్ అక్ర‌మం అంటున్నారు.కొంత‌మంది నేత‌లు మాత్రం చంద్ర‌బాబు అరెస్ట్‌ను బ‌హిరంగంగానే ఖండిస్తున్నారు. నిన్న వ‌న‌స్థ‌లిపురంలో చంద్ర‌బాబు మ‌ద్ద‌తుగా జ‌రిగిన ర్యాలీలో ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఖ‌మ్మంలో జ‌రిగిన ర్యాలీలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ బాల‌సాని ల‌క్ష్మీనారాయ‌ణ కూడా పాల్గొన్నారు. అంత‌క‌ముందు కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు కూడా చంద్ర‌బాబు అరెస్ట్‌పై మాట్లాడారు. మోడీకి స‌పోర్ట్ చేస్తే కేసులు ఉండ‌వ‌ని.. చంద్ర‌బాబు బీజేపీకి స‌పోర్ట్ చేయ‌నందునే ఆయ‌న్ని ఈ కేసుల్లో ఇరికిస్తున్నార‌ని తెలిపారు. తాజాగా చంద్ర‌బాబు అరెస్ట్‌ను మంత్రి మ‌ల్లారెడ్డి ఖండించారు. చంద్ర‌బాబు పై అక్ర‌మ కేసులు పెట్టి అరెస్ట్ చేశార‌ని మంత్రి మ‌ల్లారెడ్డి తెలిపారు. రాజ‌కీయ క‌క్ష‌తోనే జ‌గ‌న్ చంద్ర‌బాబుని అరెస్ట్ చేయించార‌ని తెలిపారు.జగ‌న్‌, మోడీ కుట్ర‌లో భాగంగానే చంద్ర‌బాబు అరెస్ట్ జ‌రిగింద‌ని మ‌ల్లారెడ్డి ఆరోపించారు. చంద్ర‌బాబు మ‌ద్ద‌తుగా హైద‌రాబాద్‌లో ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళ‌న‌కు త‌న మ‌ద్ధ‌తు ఉంటుంద‌ని మంత్రి మ‌ల్లారెడ్డి తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • brs
  • cbn
  • mallareddy
  • minister mallareddy
  • tdp
  • telangana

Related News

IT Minister Nara Lokesh Receives Grand Welcome At Singapore

Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

ఏపీ రాజధాని అమరావతిలో సింగపూర్‌లోని ప్రఖ్యాత పుంగోల్ జిల్లా తరహాలో ఒక భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. ఈ టౌన్‌షిప్ కేవలం రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికే ఒక మోడల్‌గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో జరిగిన జాయి

  • CM Chandrababu Naidu

    CM Chandrababu: ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

  • Rayalaseema is now 'Royal' Seema... Chandrababu's intriguing tweet!

    CBN: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్!

  • New Policy on Fee Reimbursement in Telangana

    Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

Latest News

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

  • Singer Suchitra: త్రిష ఓ పరాన్నజీవి… సుచిత్ర సంచలన ఆరోపణలు..

  • Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్

  • Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

  • Tamil Nadu Politics: విజయ్ కేబినెట్‌ మంత్రి జేబులో జయలలిత ఫోటో

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd