HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Hc Reserves Trs Mlas Poaching Case Writ Petitions

TRS MLAs poaching case:ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రేపు తుది వాదనలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టు రేపు తుది తీర్పును వినిపించనుంది

  • Author : Naresh Kumar Date : 15-12-2022 - 9:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ts High Court
Ts High Court

తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. గత వారం రోజుల నుండి కేసుకు సంబంధించిన పరిణామాలన్నీ కోర్టు చుట్టూనే తిరిగాయి. సిట్ మెమోను ఎసిబి కోర్టు రిజెక్ట్ చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు సిట్ అధికారులు. జస్టిస్ నాగార్జున బెంచ్ ముందు ఇప్పటికే వాదనలు ముగిసినప్పటికీ తుది తీర్పు వెల్లడి కావాల్సి ఉంది.. ప్రతిపాదిత నిందితులుగా ఉన్న బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి, శ్రీనివాసులను నిందితులుగా చేర్చాలంటూ సిట్ వేసిన రివిజన్ పిటిషన్ పై తీర్పు రిజ్వర్వ్ లో ఉంచింది హైకోర్టు.

మరోవైపు కేసును సిబిఐ చేత విచారించాలని దాఖలైన పలు పిటిషన్ లపై సుదీర్ఘ వాదనలు హైకోర్టులో కొనసాగాయి. కేసును విచారించే అర్హత , ఏసీబీ పరిధి పై… పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సెక్షన్ 17 (b) పిసి యాక్ట్ ప్రకారం 2002లో ఇచ్చిన జీవో అనుసారం మెట్రోపాలిటన్ పరిధిలో ఉన్న ఏసీపి స్థాయి అధికారి పి సి యాక్ట్ కేసులను విచారించవచ్చని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాదులు వాదిస్తూ వచ్చిన మరో జీవోను కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 2003 నుండి ఏర్పడ్డ ఏసిబి పరిధిని అందుకు సంబంధించిన జీవోను కోర్టుకు సమర్పించారు. పిసి యాక్ట్ కేసులను కేవలం ఏసీబీ మాత్రమే విచారించాలని పిటిషనర్లు తరపు న్యాయవాదులు వాదించారు.

ఇక ఈ కేసులో లభ్యమైన ఆడియో వీడియో ఫొటోస్ లీకేజ్ పైన హైకోర్టులో ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి. కేసు దర్యాప్తు మధ్యలో వుండగానే సీఎం కేసీఆర్ స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆడియో వీడియోలను రిలీజ్ చేయడంపై తీవ్ర ఆభ్యంతరం వ్యక్తం చేశారు పిటిషనర్ తరపున న్యాయవాదులు. ఆ వీడియో , ఆడియోలను కోట్ చేస్తూ సిట్ చేస్తున్న దర్యాప్తు తీరును తప్పుపట్టారు . సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేనందునే ఆధారాలన్నీ లీక్ అవుతున్నాయనీ ఆరోపించారు. వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్లు తరఫున అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని వ్యాఖ్యానించింది. శుక్రవారం కేసుకు సంబంధించిన తుది విచారణ జరగనుండగా.. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • telangana

Related News

Telangana government once again focuses on BC reservations

బీసీల రిజర్వేషన్ల పై మరోసారి దృష్టి .. ఏదో ఒకటి తేలాకే పరిషత్ ఎన్నికలు .. !

ప్రస్తుతం పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత వచ్చాకే పరిషత్ ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

  • SBI Life opens three new branches in Telangana

    తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభిన ఎస్‌బీఐ లైఫ్

  • KTR clarifies on organizations formed in his name

    తన పేరుతో ఏర్పడిన సంస్థలపై కేటీఆర్ స్పష్టీకరణ

  • Discussions In Telangana Congress On Rajya Sabha Vacancies

    రాజ్యసభ ఖాళీలపై కాంగ్రెస్‌లో చర్చలు .. తెలంగాణ నుంచి సభకు వెళ్లేదెవరు ?

  • T-SAT

    ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు.. గుడ్ న్యూస్ చెప్పిన టీ-సాట్‌!

Latest News

  • భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్ రకాలు.. వైద్యులు చెబుతున్న షాకింగ్ నిజాలు!

  • ఇంగ్లాండ్ అద్భుత విజయం.. సెమీఫైనల్‌కు హ్యారీ బ్రూక్ సేన, పాకిస్థాన్‌కు చుక్కెదురు!

  • టీమిండియా కొంప‌ముంచిన ఆట‌గాళ్లు వీరేనా?!

  • ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!

  • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

Trending News

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

    • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd