HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Bonalu Festival Begins

Golconda Fort: బోనాల ఉత్సవాలు షురూ!

తెలంగాణలో బోనాల సందడి మొదలైంది. గురువారం గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

  • Author : Balu J Date : 30-06-2022 - 2:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bonalu1
Bonalu1

తెలంగాణలో బోనాల సందడి మొదలైంది. గురువారం గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి.. జగదాంబికా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఊరేగింపుగా పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో పోతు రాజులతో కలిసి మంత్రులు నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది బోనాలకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ప్రతీక బోనాలని ఇంద్రకరణ్ పేర్కొన్నారు. ఈ రోజు నుంచి బోనాలు ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ప్రభుత్వం తరుపున గోల్కొండ కోటలో జగదాంబ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించామని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bonalu
  • festival
  • hyderabad
  • minister talasani

Related News

Musi River

Musi River : రూ.5800 కోట్లతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు

  • Goat Sheep

    గొర్రెల,మేకలు నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా..

  • Divorce Hyd

    భార్యకు వంట రాదని చెప్పి విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన భర్త

  • NTR Dragon shooting Hyderabad

    హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్

  • Largest Steel Bridge hyderabad

    హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి

Latest News

  • Botsa Anusha : వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న బొత్స అనూష

  • చాహ‌ల్‌ను విడాకుల త‌ర్వాత క‌ల‌వ‌నున్న ధ‌న‌శ్రీ వ‌ర్మ‌?!

  • స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. తాత్కాలిక పరీక్షల క్యాలెండర్‌ విడుదల!

  • సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

  • హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd