HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Assembly Elections 2023 Survey Report

Mission Chanakya Survey Report : తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించేది ఆ పార్టీయే – మిషన్ చాణక్య పబ్లిక్ పోల్స్ సర్వే

నవంబర్ 30 న జరగబోయే ఎన్నికల్లో 44.62 శాతం ఓట్లతో మరోసారి బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధికారం చేపట్టబోతుందని తెలిపింది. ఇక కాంగ్రెస్ పార్టీ 32.71 శాతం, బీజేపీ 17.6 శాతం ఓట్లను సాధించే అవకాశం ఉందని ఈ సర్వే లెక్కలు చెప్పుకొచ్చాయి

  • Author : Sudheer Date : 22-10-2023 - 4:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mission Chanakya Survey
Mission Chanakya Survey

దేశం మొత్తం చూపు తెలంగాణ ఎన్నికల (Telangana Assembly Elections 2023) పైనే ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ (BRS)..ఈసారి విజయం సాధిస్తుందా..? లేదా అనేది ఆసక్తి రేపుతోంది. మరోపక్క రాష్ట్రంలో పలు సంస్థలు సర్వేలు పలు పార్టీల విజయాలు ఖరారు చేస్తుండడంతో ఎవరి సర్వే కరెక్ట్ అనేదానిపై మాట్లాడుకుంటున్నారు. ఇప్పటీకే కాంగ్రెస్ (Congress) గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్పగా..మరికొన్ని బిఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పాయి.

తాజాగా మిషన్ చాణక్య పబ్లిక్ పోల్స్ సర్వే (Mission Chanakya Survey) రాష్ట్రంలో మరోసారి బిఆర్ఎస్ ఘన విజయం సాదించబోతుందని తెలిపింది. నవంబర్ 30 న జరగబోయే ఎన్నికల్లో 44.62 శాతం ఓట్లతో మరోసారి బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధికారం చేపట్టబోతుందని తెలిపింది. ఇక కాంగ్రెస్ పార్టీ 32.71 శాతం, బీజేపీ 17.6 శాతం ఓట్లను సాధించే అవకాశం ఉందని ఈ సర్వే లెక్కలు చెప్పుకొచ్చాయి. ఇక ఇతరులకు 5.07 శాతం ఓట్లు వస్తయని తమ సర్వేలో వెల్లడైందని మిషన్ చాణక్య అధినేత శివకేశవ్ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది అభిప్రాయాలను సేకరించింది ఈ సంస్థ. గత నాలుగు నెలలుగా విస్తృతంగా అధ్యయనం చేసి.. డేటా సేకరించింది. పబ్లిక్ ఒపీనియన్​లో బీఆర్ఎస్ కు 41. 62శాతం మంది అనుకూలంగా (మద్దతుగా) ఇచ్చారని చెప్పుకొచ్చింది. నా రాష్ట్రం.. నా ఓటు.. నా నిర్ణయం.. అనే పేరుతో మిషన్ చాణక్య సంస్థ ఈ సర్వే చేపట్టింది.

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిపై 85 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ..ముఖ్యంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత మహిళా ఓటర్ల నుంచి ఆ పార్టీకి భారీగా సానుకూల స్పందన వచ్చిందని తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ కనీసం 76 స్థానాల్లో గెలుస్తుందని చెప్పుకొచ్చింది. అలాగే అన్ని వయసుల ఓటర్లలోనూ అధిక శాతం మంది బీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిపింది. మరి ఈ సర్వే ఎంత వరకు కరెక్ట్ అనేది చూడాలి.

Read Also : Encounter Fears : నన్ను, నా కొడుకును ఎన్‌కౌంటర్ చేస్తారేమో.. ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • telangana assembly elections 2023
  • Telangana Assembly Elections 2023 Survey
  • telangana election survey

Related News

Jangaon Thorrur Congress

లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

Congress  తెలంగాణ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేటు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మెుత్తం 11 మున్సిపాలిటీల్లో నేటిక ఎన్నిక వాయిదా పడగా.. వాటిల్లో అధికార కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. జనగామ, తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అదృష్టం వరించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావటంతో లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్లను ఎం

  • Brs Car

    TG Municipal Elections : అప్పుడు క్లీన్ స్వీప్.. ఇప్పుడు జీరో! బిఆర్ఎస్ పరిస్థితి ఇది !!

  • Bigshock

    TG Municipal Elections Results : కవితకు బిగ్ షాక్ ఇచ్చి..కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి స్వతంత్రులు

  • Brs

    Telangana Municipal Election Results 2026: ఈ మున్సిపాలిటీల్లో ఒక్క వార్డ్ లో కూడా ఖాతా తెరువలేకపోయిన బిఆర్ఎస్

  • Brs Car

    Telangana Municipal Election Results 2026 : కార్పొరేషన్లలో ఆగిపోయిన ‘కారు’

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd