Modi Interview With NTV: ఎన్టీవీ ఇంటర్వ్యూలో మోడీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఈసారి అత్యధిక సీట్లు గెలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని భావిస్తున్నామన్నారు.
-
Jeevan Reddy: ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఒక క్రిమినల్ మైండ్ అధికారి: జీవన్ రెడ్డి
Jeevan Reddy: సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట డిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఆర్మూర్ ఎ�
Published Date - 08:31 PM, Fri - 10 May 24 -
Telangana : వారసత్వ రాజకీయాలు చేయడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు – మోడీ
జూన్ 4న త్రిపుల్ తలాఖ్, సీఏఏ, ఆర్టికల్ 370ని వ్యతిరేకించిన వారు ఓడిపోక తప్పదని మోడీ అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దని ప్రజలు నిశ్చయించుకున్నారని, బీజేపీని గెలిపించుకోవాలని ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు
Published Date - 08:26 PM, Fri - 10 May 24 -
Jagadish Reddy: మాజీ మంత్రి జానారెడ్డి పై జగదీష్ రెడ్డి గరం గరం
Jagadish Reddy: పుత్ర వాత్సాల్యంతో విపక్షం పై విమర్శలు చేస్తున్నారు సరే మీరు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వెలగ బెట్టింది ఏమిటో వివరించాలని మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ని డిమాండ్ చ�
Published Date - 08:03 PM, Fri - 10 May 24 -
LS Polls : సికింద్రాబాద్, మల్కాజిగిరిలో ఆంధ్రా సెటిలర్ల ఓట్లు నిర్ణయాత్మకం
లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఖరారు చేయడంలో హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తులతో రాజకీయ పార్టీలు రకరకాల వాగ్దానాలతో వారిని ప్రలోభపెడుతున్నాయి.
Published Date - 06:48 PM, Fri - 10 May 24 -
Manne Krishank : బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు బెయిల్..
క్రిశాంక్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 25 వేల పూచీకత్తుతో పాటు 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది
Published Date - 06:10 PM, Fri - 10 May 24 -
Phone Tapping Case : ప్రభాకర్ రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
ఈ మధ్య కాలంలో తెలంగాణలో సంచలనం సృష్టించిన కుంభకోణాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి.
Published Date - 06:04 PM, Fri - 10 May 24 -
Modi’s Guarantee : నారాయణపేటలో ‘మోడీ గ్యారెంటీ’ల ప్రకటన..
గత పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్లు ఇచ్చామని..తాము ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని దుయ్యబట్టారు
Published Date - 06:00 PM, Fri - 10 May 24 -
Liquor Policy Case: ఢిల్లీ మద్యం కేసులో కవితను నిందితురాలిగా చేర్చిన ఈడీ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం తాజా చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో బీఆర్ఎస్ నాయకురాలు కవితను నిందితురాలిగా చేర్చారు.
Published Date - 05:47 PM, Fri - 10 May 24 -
Telangana : రేవంత్ రెడ్డి ఓ దోకేబాజ్ – డీకే అరుణ
రేవంత్ రెడ్డి..ప్రజలకు సేవ చేసేందుకు రాలేదని.. ఉన్నది ఊడ్చుకుపోయేందుకు వచ్చిన దోకేబాజ్ అంటూ విమర్శించారు
Published Date - 05:33 PM, Fri - 10 May 24 -
LS Polls : ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కోసం హోరాహోరీ పోరు
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ సెగ్మెంట్‌ను నిలుపుకునేందుకు బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రయత్నిస్తోంది.
Published Date - 05:29 PM, Fri - 10 May 24 -
PM Modi : ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఏంచెపుతాడో…!!
ఇప్పటికే జగన్, చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు పలు చానెల్స్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా..ఇప్పుడు దేశ ప్రధాని మొదటి సారి తెలుగు మీడియా ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం
Published Date - 04:21 PM, Fri - 10 May 24 -
LS Polls : తెలంగాణలో విఎఫ్‌సి ద్వారా ఓటు వేసిన 1.76 లక్షల మంది ఉద్యోగులు
తెలంగాణలో ఎన్నికల విధుల్లో ఉన్న దాదాపు 1.76 లక్షల మంది ఉద్యోగులు లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో (విఎఫ్‌సి) ఓటు వేసినట్లు అధికారులు గురువారం తెలిపారు.
Published Date - 02:42 PM, Fri - 10 May 24 -
TG : ఉత్తమ్ , కోమటి రెడ్డిలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తారు – ధర్మపురి
కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో గద్దెనెక్కి మోసగించిందని ధ్వజమెత్తారు. రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని..ఆ పార్టీ నేతలే కూలుస్తారని అరవింద్ అన్నారు
Published Date - 02:01 PM, Fri - 10 May 24 -
Harish Rao: అయోధ్య రామాలయం బీజేపీ కట్టలేదు.. నేనే 2 లక్షల విరాళం ఇచ్చా
Harish Rao: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. హుస్నాబాద్ అంటే కేసిఆర్‌కు చాలా ఇష్టంమని, సెంటిమెంట్ �
Published Date - 01:28 PM, Fri - 10 May 24 -
KTR Fire On Congress: రాహుల్ గాంధీ గారు.. భ్రమలో ఉన్నారా..?: కేటీఆర్
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
Published Date - 12:40 AM, Fri - 10 May 24