HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Secret Rooms For Girls In Hyderabad Pubs

Hyderabad Pubs: పబ్ గుప్పిట్లో యూత్.. అమ్మాయిల కోసం సీక్రెట్ రూమ్స్!

అమ్మాయిలతో వస్తేనే అబ్బాయిలకు ఎంట్రీ ఇచ్చేలా ఓ పబ్ రూల్స్ విధిస్తోంది.

  • Author : Balu J Date : 27-03-2023 - 10:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pub
Pub

నిత్యం ఉరుకుల పరుగులు.. ఉద్యోగ బాధ్యతలు ఒకవైపు, మరోవైపు టార్గెట్ ఒత్తిళ్లతో సతమతమయ్యే టెకీలు, యూత్, బీకెట్ స్టూడెంట్స్ వీకెండ్స్ లో కాస్తా రిలాక్స్ కావాలనుకోవడం సహజమే. అయితే వీటినే క్యాష్ చేసుకుంటున్నాయి హైదరాబాద్ లోని పబ్స్. యువత అవసరాలను గ్రహించి అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నాయి. కొన్ని పబ్స్ అయితే ఇందుకోసం కండీషన్స్ కూడా పెడుతున్నాయి. అమ్మాయిలతో వస్తేనే అబ్బాయిలకు ఎంట్రీ ఇచ్చేలా రూల్స్ విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయిలకు ప్రవేశం కల్పించడం లేదు. అయితే కొన్ని పబ్స్ ప్రత్యేకంగా అమ్మాయిలను ఏర్పాటు చేస్తూ, అబ్బాయిలకు గర్ల్ ఫ్రెండ్ ఆఫర్ చేస్తూ డబ్బులను దండుకుంటున్నాయి. అంతేకాదు.. అమ్మాయిలతో రొమాన్స్ చేసేందుకు పబ్బుల్లో ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేస్తే రొమాన్స్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

పబ్స్ పై పోలీసుల రైడింగ్

తాజాగా సికింద్రబాద్ పరిధిలోని పలు పబ్స్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగతున్నాయనే సమాచారం అందడంతో సికింద్రాబాద్ పోలీసులు, ఇతర పోలీసు అధికారులు జరిపిన దాడుల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రాణిగంజ్ పరిధిలోని ఓ పబ్ అబ్బాయిల తోడు కోసం అమ్మాయిలను ఆఫర్ చేస్తున్నాయి. అబ్బాయిలు కొంతమొత్తంలో డబ్బు చెల్లిస్తే.. అమ్మాయితో పబ్ లో గడపవచ్చు. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే పబుల్లో ప్రత్యేక రూమ్స్ ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. అలాంటి రూమ్స్ లో అమ్మాయిలతో అబ్బాయిలు ఏకాంతంగా గడుపుతూ పోలీసులకు చిక్కారు. దీంతో పోలీసులు 20 అమ్మాయిలు, 9 మంది అబ్బాయిలను అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఇలాంటి పబ్స్ పై పోలీసులు ద్రుష్టి సారిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • police case
  • pubs
  • rooms

Related News

Massive blast in Hyderabad's Saroornagar.

Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన మిస్టరీ పేలుడు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంట్లోని గ్యాస్ సిలిండర్లతోపాటు ఎలక్ట్రిక్ వస్తువులు అన్నీ ఏమీ కాకుండా అలాగే ఉండగా.. భారీ పేలుడు జరగడంతో అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించగా.. చుట్టుపక్కల ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ పేలుడుకు ఇంట్లోని గోడలు, కిటికీలు, తలుపులు తీవ్ర

    Latest News

    • Sudha Kongara: రెమ్యునరేషన్ వివాదం పై కోర్టుకు వెళ్లిన ‘పరాశక్తి’ డైరెక్టర్ సుధా కొంగర

    • Allari Naresh: అల్లరి నరేష్ పుట్టినరోజు కానుకగా ‘రంభ ఊర్వశి మేనక’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

    • Anganwadi Jobs: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

    • Raghava Lawrence: పొలిటికల్ ఎంట్రీపై ఊహించని ట్విస్ట్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం

    • AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd