HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Road Accident In Florida Usa Three Telugu People Die

US Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల దుర్మరణం

బాధిత కుటుంబీకులంతా రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లి వాస్తవ్యులు(US Road Accident).

  • Author : Pasha Date : 17-03-2025 - 12:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Us Road Accident Florida Telugu People Telangana Residents

US Road Accident: అమెరికాలోని ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కారు యాక్సిడెంట్‌కు గురికావడంతో చనిపోయిన వారిని ప్రగతి రెడ్డి  (35), ఆమె కుమారుడు అర్విన్ (6), ప్రగతి అత్త సునితా రెడ్డి (56)లుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రగతి, ఆమె భర్త రోహిత్, వారి ఇద్దరు కుమారులు, రోహిత్ తల్లి సునిత ఉన్నారు. కారుకు యాక్సిడెంట్  జరిగిన వెంటనే ప్రగతి, అర్విన్, సునిత అక్కడికక్కడే చనిపోయారు. కారును డ్రైవింగ్ చేస్తున్న రోహిత్, ఆయన చిన్న కుమారుడు మాత్రమే గాయాలతో బతికి బయటపడ్డారు.

Also Read :Gold Loan Renewal : గోల్డ్ లోన్ రెన్యూవల్.. కొత్త అప్‌డేట్ తెలుసుకోండి

విషాదంలో బాధిత కుటుంబం.. 

బాధిత కుటుంబీకులంతా రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లి వాస్తవ్యులు(US Road Accident). ప్రగతి రెడ్డి  విషయానికొస్తే.. ఆమె టేకులపల్లి మాజీ ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పవిత్రాదేవి దంపతుల కుమార్తె.   సిద్దిపేట సమీపంలోని బక్రి చప్రియాల్‌కు చెందిన రోహిత్‌రెడ్డితో ప్రగతి రెడ్డికి పెళ్లయింది. వారికి ఇద్దరు కుమారులు. రోహిత్‌రెడ్డి తల్లి సునీత కూడా వారితో పాటు అమెరికాలోనే ఉంటున్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో రోహిత్ రెడ్డి తన తల్లి, భార్య, ఆరేళ్ల కొడుకును కోల్పోయారు.  ఈ దుర్వార్త తెలియడంతో ప్రగతి తల్లిదండ్రులు మోహన్, పవిత్ర విషాదంలో మునిగిపోయారు. వారు వెంటనే అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ప్రగతి, అర్విన్, సునితల అంత్యక్రియలను ఫ్లోరిడాలోనే నిర్వహిస్తారని తెలిసింది.

Also Read : Grok Vs Telugu Words : ‘గ్రోక్‌’తో గోక్కుంటున్న తెలుగు నెటిజన్లు

జాన్వీ వ్యాఖ్యలు వైరల్‌ 

గుజరాత్‌‌లోని వడోదరలో ఉన్న కరేలీబాగ్‌ ప్రాంతంలో 20 ఏళ్ల లా స్టూడెంట్‌ రక్షిత్‌ చౌరాసియా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కారును నడిపాడు. ఐదుగురిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ స్పందించారు. ‘‘ఈప్రమాదం నాకు బాధ కలిగించింది. ర్యాష్ డ్రైవింగ్ చేసిన వ్యక్తి తాగి ఉన్నా లేకపోయినా, అతడిని సహించలేం’’ అని ఆమె వ్యాఖ్యానించింది. జాన్వీ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • Florida
  • road accident
  • Telangana Residents
  • telugu people
  • US Road Accident
  • USA

Related News

Accident

Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న బారికేడును ఢీకొట్టింది. అనంతరం కారు పల్ట

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Bus Accident

    Accident : ఇబ్రహీంపట్నంలో తప్పిన పెను ప్రమాదం.. డివైడర్‌పైకి ఎక్కిన సితార ట్రావెల్స్ బస్సు

  • Accident

    Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd