New CM
-
#Telangana
BJP : త్వరలోనే రాష్ట్రానికి కొత్త సీఎం రావోచ్చు: బీజేపీ ఎమ్మెల్యే
BJP : 2025 జూన్ నుంచి డిసెంబర్ వరకు తెలంగాణకు కొత్త సీఎం రావచ్చని జోస్యం చెప్పారు. కొత్త సీఎం ఎంపిక కోసం పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోందని అదే సమయంలో ఆశావహులు కూడా సీఎం పోస్టు కోసం పోటీ పడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు.
Date : 01-11-2024 - 5:51 IST -
#India
Atishi Swearing LIVE: అతిషి అనే నేను
Atishi Swearing LIVE: అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజ్ నివాస్‌లో జరిగిన కార్యక్రమంలో అతిషి తన కొత్త మంత్రి మండలితో కలిసి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు
Date : 21-09-2024 - 5:09 IST -
#India
Athishi Swearing: సెప్టెంబర్ 21న ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం
Athishi Swearing: ఆప్ లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అతిషి ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. సెప్టెంబర్ 21న ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు.
Date : 18-09-2024 - 8:22 IST -
#India
Odisha CM: ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ
రేపు బుధవారం ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణాస్వీకారం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి గత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఆహ్వానించారు. ఒడిశా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం నవీన్ పట్నాయక్‌తో సమావేశమైంది.
Date : 11-06-2024 - 6:47 IST -
#Speed News
Telangana CM : సీఎం రేవంతా ? కాదా ? తేలేది నేడే
Telangana CM : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఫైనల్ చేస్తారా ? మరెవరికైనా ఛాన్స్ ఇస్తారా ?
Date : 05-12-2023 - 7:33 IST -
#Speed News
CM Revanth Reddy : తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి.. కాసేపట్లో ప్రకటన ?
CM Revanth Reddy : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశం ముగిసింది.
Date : 04-12-2023 - 1:08 IST -
#South
Randeep Surjewala : సీఎం ఎవరో ఇంకా డిసైడ్ చేయలేదు
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యను డిసైడ్ చేశారని ప్రచారం జరుగుతున్న వేళ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ ఛార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా (Randeep Surjewala) కీలక ప్రకటన చేశారు.
Date : 17-05-2023 - 4:56 IST -
#South
New CM: సిద్ధరామయ్యే కర్ణాటక కొత్త సీఎం?… అధికారిక ప్రకటనే తరువాయి
కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎంపిక ఎప్పుడూ ప్రహసనమే... ఏ రాష్ట్రమైనా సీఎంగా ఎవరుండాలనేది హైకమాండే కు సవాల్ గా మారుతుంటుంది.
Date : 15-05-2023 - 11:34 IST -
#Speed News
Tripura CM: త్రిపుర నూతన సీఎం మాణిక్ సాహా…!
త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ మాణిక్ సాహా ఎంపికయ్యారు.
Date : 14-05-2022 - 7:42 IST