HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Raises Sc Categorisation Issue In Parliament

Revanth In LS: ఎస్సీ వర్గీకరణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని రేవంత్ కోరారు.

  • Author : Hashtag U Date : 21-12-2021 - 10:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth reddy

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని రేవంత్ కోరారు. లోకసభలో రూల్ నెంబర్ 377 ప్రకారం వర్గీకరణ అంశాన్ని లేవనెత్తిన రేవంత్ ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల కొన్ని ఉపకులాలకు నష్టపోతున్నాయని, విద్య ఉద్యోగ విషయాల్లో అసమానతలు ఏర్పడుతోందని వర్గీకరణ ద్వారానే ఈ సమస్య పరిష్కారమవుతోందని రేవంత్ తెలిపారు.

జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల్లోని 59 కులాల్లో 22 కులాల్లో ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి లేక అత్యంత వెనకబడ్డారని తేలిందని, వర్గీకరణ ద్వారానే ఇప్పటికీ రిజర్వేషన్ ఫలాలు పొందని ఉప కులాలకు న్యాయం జరుగుతుందని రేవంత్ తెలిపారు. పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని ఎమ్మార్పీస్ నేతలు రేవంత్‌ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు కట్టుబడి ఉందని రేవంత్ ప్రకటించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎమ్మార్పీఎస్ విద్యార్థి సదస్సులో సైతం రేవంత్ పాల్గొని వర్గీకరణకు మద్దతు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • parliament
  • revanth reddy
  • sc categorisation
  • Telangana Pradesh Congress Committee
  • tpcc

Related News

Meeting Of CMs

India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

ఈ సదస్సు ద్వారా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో ఉన్న అనుకూలతలు, వనరులు మరియు రాయితీలను పారిశ్రామికవేత్తల ముందు ఉంచుతున్నారు

  • Congress Mp Renuka Chowdhur

    Renuka Chowdhury : రేణుకా చౌదరికి బిగ్ షాక్

Latest News

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

  • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd