HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Government Has More Words Than Hands Brs Leaders

BRS Leaders: రేవంత్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ : బీఆర్ఎస్ నేతలు

  • Author : Balu J Date : 17-05-2024 - 9:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brs
Brs

BRS Leaders: బీఆర్ఎస్ నేతలు దేవిప్రసాద్, చిరుమళ్ల రాకేష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డి  తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. గత పదిహేను రోజులుగా రైతాంగం తీవ్ర ఆందోళన లో ఉందని, రైతులకు భరోసా ఇచ్చే ప్రభుత్వం రాష్ట్రం లో లేదని వారు మండిపడ్డారు. రైతు భరోసా కింద పెంచిన మొత్తం రైతులకు ఇస్తామని చెప్పి రైతు బంధు సాయం తోనే ప్రభుత్వం సరిపెట్టింది అది కూడా మొత్తం ఇవ్వలేదని ఆరోపించారు. ధాన్యం అకాల వర్షాలతో తడిసినా కొనే నాథుడే కరువయ్యాడని, ప్రభుత్వ ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని వారు విమర్శించారు.

‘‘ఈ ప్రభుత్వానికి బీ ఆర్ ఎస్ నేతృత్వం లో రైతులు ఆందోళన చేసినా కనికరం లేదు. రేవంత్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని, అన్నిటికీ షరతులు వర్తిస్తాయి అనే విధంగా రేవంత్ పాలన ఉందని, బోనస్ సన్న వడ్లకే వర్తించేలా ఈ ప్రభుత్వం పావులు కదుపుతోంది అని, దేవుళ్ళ మీద ఒట్లు తప్ప ప్రభుత్వానికి ఏదీ చేత కావడం లేదు. .ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో విశ్వాసం సన్న గిల్లింది’’ అని అన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీ ఆర్ ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. ప్రజా పాలన అన్నారు ..సీఎం రేవంత్ తీరు చూస్తుంటే పన్నుల పాలన తెచ్చేట్టుగా ఉన్నారు. ఎన్నికలు ముగియగానే ఎడా పెడా వడ్డనలు మోపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ..ఉద్యోగ నియామక పరీక్షలకు ఫీజులు వసూలు చేయమని వసూలు చేస్తున్నారు. ఎన్నికల్లో బెల్ట్ షాపులు తగ్గిస్తామని చెప్పి ఇపుడు మద్యం ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని స్వయంగా సీఎం అధికారులను ఆదేశిస్తున్నారు’’ వారు ఫైర్ అయ్యారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS Leaders
  • cm revanth
  • farmers
  • hard comments

Related News

Brs Grama

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు : గులాబీ నేతలకు గుబులు స్టార్ట్

మున్సిపల్ బరిలో ఉన్న ADR పార్టీ అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ 'చపాతీ రోలర్' (పిండి వత్తే కర్ర) గుర్తును కేటాయించింది. ఈ గుర్తు దూరం నుండి చూస్తే BRS పార్టీ అధికారిక గుర్తు అయిన 'కారు'ను పోలి ఉండటంతో,

  • KTR Challenges Revanth Reddy to Resign with 10 MLAs

    సీఎం రేవంత్ బినామీ కంపెనీకి రూ.6వేల కోట్ల పనులు – కేటీఆర్ సంచలన ఆరోపణలు

Latest News

  • BSNL సరికొత్త ఆఫర్ ! అతి తక్కువ రీఛార్జ్ తో రోజుకు 2.6 జీబీ డేటా తో ఏడాది అంత మాట్లాడొచ్చు !!

  • Parliament : ప్రధాని మోదీపై దాడికి యత్నించిన మహిళా ఎంపీలు

  • ఇలా తయారేంట్రా బాబు !! భర్త ను ప్రియుడితో కలిసి ఆక్సిడెంట్ చేసి హత్య చేసిన భార్య

  • IT Act: ఈ నెలాఖరులోగా కొత్త ఐటీ రూల్స్

  • యాటిట్యూడ్ స్టార్ చేసిన పనికి తలలు పట్టుకున్న నిర్మాతలు

Trending News

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd