Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Telangana News
  • ⁄Registrations In Hyderabad Rise 1 5 Times In May

Real Estate : “మే”లో ” రియల్” మెరుపులు.. హైదరాబాద్ లో బూమ్

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ ఏమాత్రం తగ్గలేదు. గత ఏడాది మే నెలతో పోలిస్తే.. ఈ ఏడాది మేలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు 1.5 రెట్లు (152 శాతం) పెరిగాయి

  • By Hashtag U Published Date - 06:00 AM, Sun - 12 June 22
Real Estate : “మే”లో ” రియల్”  మెరుపులు.. హైదరాబాద్ లో బూమ్

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ ఏమాత్రం తగ్గలేదు. గత ఏడాది మే నెలతో పోలిస్తే.. ఈ ఏడాది మేలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు 1.5 రెట్లు (152 శాతం) పెరిగాయి. మే నెలలో 6,301 ఆస్తుల అమ్మకాలు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.3,058 కోట్లు. ఏప్రిల్ తో పోలిస్తే మే నెలలో ఆస్తుల అమ్మకాల్లో 17.6 శాతం వృద్ధి నమోదైంది.

ఇదే వ్యవధిలో ఆస్తుల అమ్మకాల విలువ 9.9 శాతం ఎగబాకింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రిజిష్టర్ అయిన ఆస్తుల విలువ హైదరాబాద్ లో రూ.15,071 కోట్లకు చేరింది. గతేడాది ఇదే వ్యవధి (జనవరి – మే)లో రిజిష్టర్ అయిన ఆస్తుల విలువ రూ.13,459 కోట్లు మాత్రమే. ఈ ఏడాది మే లో రిజిష్టర్ అయిన ఆస్తుల్లో రూ. 25 లక్షల నుంచి రూ.50 లక్షల ఇళ్లే 55 శాతం ఉన్నాయి. రూ.25 లక్షల్లోపు ఇళ్ల కు గత నెలలో డిమాండ్ తగ్గి, 18 శాతానికే పరిమితమైంది.

ఇదే సమయంలో రూ.50 లక్షలకు మించిన ఇళ్ల కు డిమాండ్ 27 శాతం పెరిగింది. ఈ మే నెలలో అమ్ముడుపోయిన ఇళ్లలో దాదాపు 81 శాతం 1000 చదరపు అడుగుల ఇళ్లే ఉన్నాయి. ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ తాజా అధ్యయనం లో ఈవివరాలు వెల్లడయ్యాయి.

Tags  

  • hyderabad real estate
  • land registration charges

Related News

Telangana : తెలంగాణ ఆర్థిక క‌ష్టాల‌కు ఉప‌శ‌మ‌నం

Telangana : తెలంగాణ ఆర్థిక క‌ష్టాల‌కు ఉప‌శ‌మ‌నం

ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగేలా ఆదాయం క‌నిపించింది. ఎక్సైజ్, స్టాంపులు ,రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల ద్వారా మేలో వచ్చిన ఆదాయాలు నగదు కొరతతో ఉన్న కేసీఆర్ స‌ర్కార్ ను ఊపిరి పీల్చుకునేలా చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రుణాలను నిలిపివేసిన తరువాత నిధుల కొరతతో తెలంగాణ పోరాడుతోంది. ఆర్థి

  • AP Land Registration Charges: కొత్త జిల్లాల్లో.. వీర బాదుడు షురూ..!

    AP Land Registration Charges: కొత్త జిల్లాల్లో.. వీర బాదుడు షురూ..!

  • Hyderabad Real Estate : కుప్ప‌కూల‌నున్న‌ ‘రియ‌ల్ ఎస్టేట్’

    Hyderabad Real Estate : కుప్ప‌కూల‌నున్న‌ ‘రియ‌ల్ ఎస్టేట్’

  • Real Estate : సీఎంల ‘భూ’ క‌లాపం

    Real Estate : సీఎంల ‘భూ’ క‌లాపం

  • తెలంగాణ‌పై పులి పంజా..రియ‌ల్ ఎస్టేట్ తో  జ‌నంపై వేట‌

    తెలంగాణ‌పై పులి పంజా..రియ‌ల్ ఎస్టేట్ తో జ‌నంపై వేట‌

Latest News

  • TRS : టీఆర్ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన బ‌డంగ్‌పేట మేయ‌ర్‌

  • India Warm Up Match: రెండో వార్మప్ మ్యాచ్ లోనూ భారత్ విజయం

  • Ind Vs Eng: బెయిర్ స్టో రికార్డుల జోరు

  • Jagga Reddy: నేడు సంచలన నిర్ణయం ప్ర‌క‌టించ‌నున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • Maharashtra : నేడు మ‌హారాష్ట్ర అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌

Trending

    • Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!

    • Viral video : కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో రిక్షావాలా.. కొత్త చెప్పులిచ్చిన కానిస్టేబుల్ !

    • BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?

    • Clouds on Mars: మార్స్ పైన మేఘాలని కనిపెట్టండి.. నాసా పోస్ట్ వైరల్!

    • Alimony: హింసించిన భార్య.. 83 ఏళ్ళ భర్తకు భార్య భరణం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: