Rajnath Singh: కృష్ణంరాజు కుటుంబానికి రాజ్ నాథ్ పరామర్శ
దివంగత సినీ నటుడు, #BJP నాయకుడు కృష్ణంరాజు కుటుంబాన్నికేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు.
- Author : Balu J
Date : 16-09-2022 - 3:35 IST
Published By : Hashtagu Telugu Desk
దివంగత సినీ నటుడు, BJP నాయకుడు కృష్ణంరాజు కుటుంబాన్నికేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌లతో కలిసి ఆయన హైదరాబాద్‌లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. అనంతరం కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలతో పాటు, ప్రభాస్‌ను పరామర్శించారు. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు సతీమణి, కుమార్తెలకు ధైర్యం చెప్పారు.
Joining condolence meeting in remembrance of Late Krishnam Raju Garu.
https://t.co/piAGuhVpgQ— Rajnath Singh (@rajnathsingh) September 16, 2022