HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rahul Gandhi Hyd Schedule

Rahul Gandhi : రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు

Rahul Gandhi : బేగంపేట విమానాశ్రయం నుండి బోయిన్‌పల్లి వరకు 8 కిలోమీటర్ల మేర భారీ కటౌట్లు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు

  • Author : Sudheer Date : 04-11-2024 - 10:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Hyd
Rahul Hyd

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో TPCC చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి రాహుల్ గాంధీ (Rahul Gandhi) రేపు (నవంబర్ 05) హైదరాబాద్‌కు రాబోతుండడంతో పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

బేగంపేట విమానాశ్రయం (Begumpet Airport) నుండి బోయిన్‌పల్లి (Boinpally) వరకు 8 కిలోమీటర్ల మేర భారీ కటౌట్లు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఐడియాలజీ సెంటర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీ నేతలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయడానికి భారీ జన సమీకరణ కోసం ఏర్పాట్లు చేపట్టారు. నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జన సమీకరణ కోసం ఇంఛార్జీలను నియమించారు.

రేపటి (నవంబర్ 05) రాహుల్ షెడ్యూల్ (Rahul Gandhi Hyderabad Schedule ) చూస్తే..

రాయ్‌బరేలీ, ఉత్తరప్రదేశ్ :-

09:30 – 10:30: ఢిల్లీ నుంచి ఫుర్సత్‌గంజ్‌కు ప్రత్యేక విమానంలో రాహుల్ ప్రయాణం.
10:35 – 11:00: ఫుర్సత్‌గంజ్ విమానాశ్రయం నుంచి డిగ్రీ కాలేజ్ చౌరస్తా, రాయ్‌బరేలీకి రోడ్ మార్గంలో ప్రయాణం.
11:00 – 11:20: రాయ్‌బరేలీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజ్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించిన షహీద్ చౌక్ ప్రారంభోత్సవం.
11:30 – 14:30: బచత్ భవన్‌లో DISHA సమావేశం.
14:30 – 14:50: రోడ్ మార్గంలో బచత్ భవన్ నుంచి ఫుర్సత్‌గంజ్ విమానాశ్రయానికి వస్తారు.
15:00 – 16:45: ఫుర్సత్‌గంజ్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు.
17:00 – 17:20: బేగంపేట్ నుంచి బోయిన్‌పల్లి లోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌కు రోడ్ మార్గంలో వెళ్లనున్నారు.
17:30 – 18:30: కుల గణనపై రాష్ట్ర స్థాయి సంప్రదింపులు చేస్తారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లు హాజరు అవుతారు.
18:30 – 19:00: గాంధీ ఐడియాలజీ సెంటర్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం.
19:10 – 21:00: ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణం.

Read Also : Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 లో టైటిల్ ఛాన్స్ ఎవరికి ఉంది..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • caste survey meet
  • cm revanth
  • hyderabad
  • rahul gandhi

Related News

Cab

Hyderabad : హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌కు షాక్‌.. సిగిరెట్ తెమ్మ‌ని..?

హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌ని మోస‌గించి కార్‌తో దుండ‌గుడు ప‌రారైయ్యాడ‌. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సి. భాను ప్రభు (26) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉప్పల్ ప్రాంతంలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను సంప్రదించి చంగిచెర్లకు వెళ్లేందుకు రూ.450 అద్దె ఇస్తానని చెప్పడంతో అతడిని వాహనంలో ఎక

  • KTR

    ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Zepto

    Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

Latest News

  • Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. నెల రోజుల సీసీ ఫుటేజ్ మాయం

  • Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి!

  • Gold Price Today: పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

  • Tirumala School: తిరుమల స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్య.. అసలు నిజం ఇదే..

  • Nara Rohit: నారా వారి ఇంట మ‌రో వార‌సుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd