HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Puri Charmme And Others Get Clean Chit In Tollywood Drugs Case

కోమాలోకి వెళ్లిన డ్ర‌గ్స్ కేసు.. సినీ హీరోలు,న‌టులు, డైరెక్ట‌ర్ల‌కు క్లీన్ చిట్

డ్ర‌గ్స్ కేసు వెనుక ఏం జ‌రిగింది? నాలుగేళ్ల త‌రువాత సినీ ప్ర‌ముఖుల‌కు క్లీన్ చిట్ ఇవ్వ‌డంలో మ‌త‌ల‌బు ఏంటి? ఈడీ విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే క్లీన్ చిట్ ఇవ్వ‌డం దేనికి సంకేతం? సినీ హీరోలు, న‌టుల‌కు విచార‌ణ రూపంలో జ‌రిగిన డామేజ్ ను ఎవ‌రు తిరిగి ఇస్తారు? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఉత్ప‌న్నం అవుతున్నాయి.

  • Author : Hashtag U Date : 21-09-2021 - 3:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
  • కోమాలోకి వెళ్లిన డ్ర‌గ్స్ కేసు
  • సినీ హీరోలు,న‌టులు, డైరెక్ట‌ర్ల‌కు క్లీన్ చిట్
  • ఢిల్లీ టూ హైద‌రాబాద్ వ‌యా ముంబాయ్ లాబీయింగ్

    డ్ర‌గ్స్ కేసు వెనుక ఏం జ‌రిగింది? నాలుగేళ్ల త‌రువాత సినీ ప్ర‌ముఖుల‌కు క్లీన్ చిట్ ఇవ్వ‌డంలో మ‌త‌ల‌బు ఏంటి? ఈడీ విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే క్లీన్ చిట్ ఇవ్వ‌డం దేనికి సంకేతం? సినీ హీరోలు, న‌టుల‌కు విచార‌ణ రూపంలో జ‌రిగిన డామేజ్ ను ఎవ‌రు తిరిగి ఇస్తారు? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఉత్ప‌న్నం అవుతున్నాయి. ప‌లు ర‌కాల అనుమానాలు, సందేహాలు, ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌కు డ్ర‌గ్స్ విచార‌ణ కేంద్ర బిందువు అయింది. కానీ, తెలంగాణ ఎక్సైజ్ ఆధ్వ‌ర్యంలోని సిట్ మాత్రం సినీ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్, హీరోయిన్ చార్మి, హీరో ర‌వితేజ త‌దిత‌రుల‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. వాళ్ల నుంచి సేక‌రించిన న‌మూనాల్లో ఎలాంటి డ్ర‌గ్స్ ఆన‌వాళ్లు లేవ‌ని తేల్చేసింది. ఫోరెన్సిక్ ఇచ్చిన నివేదిక ఆధారంగా క్లీన్ చిట్ ఇచ్చిన‌ట్టు సిట్ చెబుతోంది.

    2017లో డ్ర‌గ్స్ కేసు విచార‌ణ‌ను తెలంగాణ ఎక్సైజ్ శాఖ చేప‌ట్టింది. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లోని దాదాపు 60 మందిని విచారించింది. వాళ్ల‌లో 16 మందికి సంబంధాలు ఉన్న‌ట్టు గుర్తించి విచార‌ణ చేసింది. వెంట్రుక‌లు, గోళ్ల న‌మూనాల‌ను సేక‌రించింది.ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా డ్ర‌గ్స్ కేసు మూలాల‌ను నిర్థారిస్తార‌ని అనుకున్నారు. ఆనాడు అకున్ స‌బ‌ర్వాల్ ఎక్సైజ్ శాఖ ఎండీ ఉన్న‌ప్పుడు కేసు విచార‌ణ వేగంగా జ‌రిగింది. ఆయ‌న బ‌దిలీ త‌రువాత కేసు దాదాపు బుట్ట‌దాఖ‌లు అయింది.
    తాజాగా బొంబాయి హీరో సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య త‌రువాత డ‌గ్స్ కోణాలు అనేకం బ‌య‌ట‌కు వ‌చ్చాయి. బెంగుళూరు, ముంబాయి పోలీసుల విచార‌ణలో హైద‌రాబాద్ మూలాలు ఉన్న‌ట్టు గుర్తించారు. ర‌కుల్‌ప్రీత్ సింగ్ వాగ్మూలం ఆధారంగా హైద‌రాబాద్ మూలాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. డ‌గ్స్ రూపంలో హ‌వాల జ‌రిగిందని నిఘా సంస్థ‌లు ఆరా తీశాయి. ఈడీ రంగంలోకి దిగింది. డ‌గ్స్. కేసులో ఉన్న ప్ర‌ధాన నిందితుడు కెల్విన్ తో పాటు సినీ హీరోలు,న‌టుల‌ను ఈడీ విచార‌ణ‌కు పిలిచింది.ఆ విచార‌ణ జ‌రుగుతోన్న సమ‌యంలోనే తెలంగాణ సిట్ క్లీన్‌చిట్ ఇచ్చేసింది.
    ఇక ఈడీ విచార‌ణ‌కు బ్రేక్ ప‌డిన‌ట్టేన‌ని తెలుస్తోంది. డ్ర‌గ్స్ కేసులో క్లీన్ చిట్ వ‌చ్చింది కాబ‌ట్టి ఇక మ‌నీ లాండ‌రింగ్ అనేమాట ఉండ‌దు. మ‌రోసారి డ్ర‌గ్స్ కేసుతో మ‌నీ లాండ‌రింగ్ విచార‌ణ అట‌కెక్కిన‌ట్టే భావించొచ్చు. దీని వెనుక పెద్ద రాజ‌కీయ లాబీయింగ్ జ‌రిగిన‌ట్టు గుస‌గుస‌లు. పైగా రాజ‌కీయ రంగుకూడా బాగా పులుముకుంది. కేటీఆర్‌కురేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ ను విస‌ర‌డంతో డ్ర‌గ్స్ కేసుకు రాజ‌కీయ మ‌త్తు ఎంత ఉందో అర్థం అయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • charmee
  • drugs case
  • ktr
  • puri jagannath
  • raviteja

Related News

Ktr Ktr Manuu Land

‘ఒరేయ్ పొట్టోడా’ అంటూ మరోసారి సీఎం రేవంత్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు

భూపాలపల్లి ప్రచార పర్వంలో కేటీఆర్ అభ్యంతరకర భాషను వాడుతూ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. "భూపాలపల్లి జిల్లాను తొలగించబోమని చెప్పడానికి నువ్వెవరు? అసలు నువ్వు పెడితే కదా తీసేయడానికి?" అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

  • Tollywood Remunaretion

    రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అనే హీరోలు వీరేనా ?

  • Fire Breaks Out At Hyderaba

    FSLలో అగ్నిప్రమాదం రేవంత్ పనే – కేటీఆర్

  • BRS has failed in the development of Palamuru: CM Revanth Reddy

    కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు – సీఎం రేవంత్

  • Kavitha

    ఉగాది కి కవిత కొత్త పార్టీ !

Latest News

  • హైదరాబాద్ లో మరో స్కామ్ బట్టబయలు.. ఏకంగా రూ.5 వేల కోట్లు!

  • పాన్ ఇండియా మూవీ తో రాబోతున్న కిరణ్ అబ్బవరం

  • ‘స్పిరిట్’ నుంచి ప్రకాష్‌రాజ్ ఔట్? కారణం ఏంటి ?

  • సీఎం రేవంత్‌కు పదవి గండం..బాంబ్ పేల్చిన సీపీఐ నారాయణ

  • పబ్ జి ఆడుతూ.. మెదడు నరాలు చిట్లి యువకుడు మృతి

Trending News

    • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

    • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

    • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd