HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Police Department Alert Key Instructions For It Employees

Work From Home: వర్షాలతో పోలీస్ శాఖ అలర్ట్, ఐటీ ఉద్యోగులకు కీలక సూచనలు!

తెలంగాణ పోలీసులు ఐటీ ఉద్యోగులకు పలు సూచనలు చేశారు.

  • Author : Balu J Date : 05-09-2023 - 3:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Work From Home
Work From Home

గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీట మునిగి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ముందుగానే అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని వాతావరణశాఖ హెచ్చరించడంతో పోలీస్ శాఖ అలర్ట్ అయ్యింది. ఈక్రమంలో తెలంగాణ పోలీసులు ఐటీ ఉద్యోగులకు పలు సూచనలు చేశారు.

సాధ్యమైనంత వరకూ వర్క్‌ ఫ్రం హోం చేసుకోవాలని సూచించారు. అత్యవసర సేవల ఉద్యోగులు ఆఫీస్‌ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100కి కాల్‌ చేయాలని సూచించారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్‌శాఖ సోషల్‌ మీడియాలో పలు సూచనలు చేసింది. భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయ్యింది.

“హైదరాబాద్‌లో భారీ వర్షాలు. అవసరం అయితే తప్ప మీ ఇంటి నుండి బయటకు రాకండి. 3000 మందికి పైగా ఉన్న మా బృందాలు నగరం అంతటా నీటి ఎద్దడిని తొలగిస్తున్నాయి. GHMC-DRF సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు కాల్ చేయవచ్చు” అని GHMC కమిషనర్ తెలిపారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి నిల్వలు, కూలిన చెట్లను తొలగిస్తున్నాయి.

Also Read: One Chip Challenge: వన్ చిప్ ఛాలెంజ్.. స్పైసీ చిప్స్ తిని బాలుడు మృతి!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • IT Employees
  • telangana
  • work from home

Related News

Inter Results 2026

TG Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

ఈ ఏడాది మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేసేందుకు గతంలో కంటే ఎక్కువ కేంద్రాలను మరియు సిబ్బందిని కేటాయించినట్లు తెలుస్తోంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల ఫలితాలు

  • Tdp Mp Lavu Sri Krishna Devarayalu

    లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • Central Govt Good News2

    Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

  • Murder Sketch On Second Wif

    Murder Sketch : రెండో భార్యపై మర్డర్ స్కెచ్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిన వ్యక్తి

  • Thailand, Vietnam fuel crisis

    ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో.. వియత్నాం, థాయ్‌లాండ్ లో ఇంధన సంక్షోభం

Latest News

  • గంటలో ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలమని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

  • Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

  • Ration Card : రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • Durgapur Expressway : దేవుడా.. ప్రారంభించిన 6 నెలల్లోనే కుంగిన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ హైవే !!

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd