HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Police Arrested Youtuber Praneeth In Bangalore

Praneeth: బెంగ‌ళూరులో యూట్యూబర్ ప్ర‌ణీత్ ని అరెస్ట్ చేసిన పోలీసులు…

  • Author : Latha Suma Date : 10-07-2024 - 8:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Police arrested YouTuber Praneeth in Bangalore
Police arrested YouTuber Praneeth in Bangalore

Praneeth Hanuman: సోషల్‌ మీడియాలో తండ్రి, కూతురు బంధంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ..వీడియోలు పెట్టిన యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతు(YouTuber Praneeth Hanuman)ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు (arrest)చేశారు. బెంగళూరులో ప్రణీత్ హనుమంతుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు బెంగళూరు కోర్టులో ప్రణీత్ ను హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకు రానున్నారు. ఇప్పటికే అతడి మీద సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసింది. ప్రణీత్ చేసిన వ్యాఖ్యలను తెలుగు సినీ ప్రముఖులే కాకుండా పలువురు ప్రముఖులు కూడా తప్పుబట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌(CM Revanth) కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా కామెంట్లు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసుకుని నిందితుడు హనుమంతు కోసం గాలింపు చర్యలు చేపట్టగా అతను బెంగళూరులో ఉన్నట్లుగా గుర్తించారు. అక్కడికి వెళ్లి హనుమంతును అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Walking : ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని గంటలు నడవాలి..?

మరోవైపు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురు పైన కూడా సైబర్‌ క్రైమ్‌ బ్యూరో కేసులు నమోదు చేసింది. కాగా, ఒక వీడియోలో “అసహ్యకరమైన” వ్యాఖ్యలు చేసినందుకు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై తెలంగాణ సైబర్ బ్యూరో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. క్లిప్‌లో కొందరు తండ్రీ-కూతుళ్ల బంధానికి లైంగిక రంగును పూయడం చూపిస్తుంది. దీనిపై యూట్యూబర్ క్షమాపణలు చెప్పారు. ఈ వీడియోపై నటుడు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. “భవిష్యత్తులో ఇలాంటి భయంకరమైన చర్యలను అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని” విజ్ఞప్తి చేయడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది.

Read Also: Devara : దేవర అప్డేట్.. ఇంకెన్ని రోజుల షూటింగ్ ఉందో తెలుసా..?

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • police arrested
  • Praneeth Hanumanthu
  • Youtuber

Related News

Uttam Kumar Reddy

శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, తద్వారా రైతు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

  • New Liquor Brands

    మందుబాబులుకు గుడ్ న్యూస్.. త్వరలో 600కి పైగా కొత్త మద్యం బ్రాండ్లు

  • Fire Incident In Maitrivana

    మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం..కాలిబూడిదైనా కోచింగ్ సెంటర్

  • Rowdy Sheeter Rapes A Minor

    మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Indiramma Housing Scheme 2n

    హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

Latest News

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

  • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

  • భారత్ నుండి ట్రంప్ ఇప్పుడు ఎంత టారిఫ్ వసూలు చేస్తారు?

Trending News

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd