HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Passengers Shocked Mla Komatireddy

Free Bus Scheme : MLA కోమటిరెడ్డి కి షాక్ ఇచ్చిన ప్రయాణికులు

Free Bus Scheme in telangana : 'ఏం సంతోషం సార్. మేమేమైనా రోజూ బస్సులో వెళతామా? ఎప్పుడో ఒకసారి వెళతాం. టికెట్ తీసుకున్నవాళ్లేమో నిలబడుతున్నారు. మేం మాత్రం కూర్చుంటున్నాం'

  • Author : Sudheer Date : 07-10-2024 - 12:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kvr Free Bus
Kvr Free Bus

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) కి బస్సు ప్రయాణికులు భారీ షాక్ ఇచ్చారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం (Free Bus Scheme ) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మాములుగా ఫ్రీ గా వస్తుందంటే ఏది వదలని ప్రజలు..ఫ్రీ గా రాష్ట్రం మొత్తం ప్రయాణం చేయొచ్చు అంటే ఊరుకుంటారా..? పని ఉన్న లేకపోయినా బస్సుల్లో ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. దీంతో ఎక్కడ చూసిన బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. బస్ స్టాండ్ లో బస్సు ఆగడమే ఆలస్యం సిటు కోసం పరుగులుపెడుతున్నారు. అంతే ఎందుకు సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న ఘటనలు ఎన్నో జరిగాయి..జరుగుతూనే ఉన్నాయి. ఈ ఫ్రీ బస్సు స్కిం పట్ల తిట్టనివారు లేరు. ఇప్పుడు దసరా సీజన్ కావడం తో కనీసం బస్సుల్లో కాలుపెట్టే సందు లేని పరిస్థితి ఏర్పడింది. ఈ టైం లో ఫ్రీ బస్సు సౌకర్యం ఎలా ఉందంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ప్రయాణికులను అడగడం తో కొట్టడమే తక్కువ అన్నట్లు ప్రయాణికులు సమాధానం ఇచ్చారు.

మునుగోడులో అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్టీసీ బస్ స్టేషన్‌ను సందర్శించారు. అదే సమయంలో చౌటుప్పల్ నుంచి మునుగోడు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మునుగోడు బస్టాండ్‌కు రావడంతో ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సులోని మహిళలను ఎమ్మెల్యే పలకరించారు. ‘ఫ్రీ బస్ సంతోషంగా ఉందా? టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా?’ అని మహిళా ప్రయాణికులను అడిగారు. దానికి ఓ మహిళ స్పందిస్తూ ‘ఏం సంతోషం సార్. మేమేమైనా రోజూ బస్సులో వెళతామా? ఎప్పుడో ఒకసారి వెళతాం. టికెట్ తీసుకున్నవాళ్లేమో నిలబడుతున్నారు. మేం మాత్రం కూర్చుంటున్నాం’ అని సమాధానం చెప్పింది. మరో మహిళా ఫ్రీ బస్సు పెట్టిన దగ్గరి నుండి ఇబ్బంది పడుతున్నామని..సీటు కోసం కొట్టుకోవాల్సి వస్తుందని…ఫ్రీ బస్సు లేనప్పుడే సంతోషంగా ప్రయాణం చేసేవారమని చెప్పి షాక్ ఇచ్చింది.

Read Also : Bobby Deol : యానిమల్ విలన్ డిమాండ్ బాగుందిగా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Free Bus Scheme in telangana
  • MLA Komatireddy Rajagopal Reddy
  • Passengers shocked

Related News

    Latest News

    • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

    • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

    • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

    • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

    • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

    Trending News

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd