Telangana
-
MLC Kavitha: కాంగ్రెస్ పై కల్వకుంట్ల కవిత ఫైర్!
తెలంగాణ ద్రోహులకు కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిందని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
Published Date - 08:30 PM, Tue - 29 November 22 -
Bandi Sanjay: బండి సంచలన వ్యాఖ్యలు.. భైంసా పేరు మారుస్తాం..!
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ‘భైంసా’ పేరు ‘మైంసా’గా మారుస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వెల్లడించారు.
Published Date - 07:05 PM, Tue - 29 November 22 -
MP Arvind: కేసీఆర్ నీకు దమ్ముంటే ఆ పని చేయ్…!!
అధికార టీఆర్ఎస్ ను మరోసారి టార్గెట్ చేసింది తెలంగాణ బీజేపీ. ఛాన్స్ దొరికితే చాలు తీవ్రస్థాయిలో విరచుకుపడుతున్నారు. ఆదివారం బండిసంజయ్ జగిత్యాల జిల్లాలో అడ్డుకోవడంతో ఈ రచ్చ మొదలైంది. ప్రజాసంగ్రామయాత్రను అడ్డుకునేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు చేస్తుదంటూ బీజేపీ అగ్రనేతలు మండిపడుతున్నారు. కోర్టు ఆదేశాలతో పాదయాత్రను ప్రారంభించిన బండిసంజయ్…ఇవాళ భైంసాలో భారీ బహిరం
Published Date - 06:37 PM, Tue - 29 November 22 -
Kishan Reddy : వెయ్యి మంది కేసీఆర్ లు, ఓవైసీలు కలిసినా మోదీని ఏం….!!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్న ప్రయత్నం చేస్తున్నారని…అవసరమైతే జైలుకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం భైంసాలో జరిగిన బీజేపీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులను ప్రభుత్వం ఏజెంట్లుగా వాడుకుంటుందని
Published Date - 06:18 PM, Tue - 29 November 22 -
YS Sharmila Padayatra: షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Published Date - 04:53 PM, Tue - 29 November 22 -
Doctor Jobs for Transgender: తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు డాక్టర్ ఉద్యోగాలు
తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు ప్రభుత్వ వైద్యులుగా ఎంపికయ్యారు. ప్రాచి రాథోడ్, కొయ్యల రుత్ జాన్ పాల్ మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికై, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో నియమితులయ్యారు.
Published Date - 04:38 PM, Tue - 29 November 22 -
YS Sharmila Arrest : వైఎస్ ఫ్యామిలీ కథా చిత్రం! తాడేపల్లి-హైదరాబాద్ వయా లోటస్ పాండ్!
స్విచ్ తెలంగాణలో వేస్తే బల్బు జగన్మోహన్ రెడ్డి నివాసం తాడేపల్లి వద్ద వెలిగింది.
Published Date - 04:31 PM, Tue - 29 November 22 -
NTR My Mentor: ఎన్టీఆర్ నా గురువు.. తుమ్మల సంచలన కామెంట్స్
మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. ఆయన ఇటీవల ఖమ్మం జిల్లాలో వరుస పర్యటనలు చేస్తున్నారు.
Published Date - 03:00 PM, Tue - 29 November 22 -
Telangana Secretariat: తెలంగాణ సచివాలయం కొత్త సంవత్సరంలో ప్రారంభం. ఎప్పుడంటే..!
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో కొత్త భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Published Date - 02:29 PM, Tue - 29 November 22 -
Sharmila Arrested LIVE : పోలీస్ క్రేన్ తో షర్మిల ఉన్న కారు ఈడ్చివేత.!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల పట్ల తెలంగాణ పోలీస్ వ్యవహరించిన తీరు విచిత్రంగా ఉంది. ఆమె కూర్చున్న కారును క్రేన్ తో తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Published Date - 02:20 PM, Tue - 29 November 22 -
Hyderabad Traffic Police: రాంగ్ రూట్ డ్రైవింగ్.. ఒక్కరోజే 3 వేల కేసులు బుక్
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం సిగ్నల్ జంప్ చేసినా, రాంగ్ రూట్ డ్రైవ్ చేసినా వెంటనే అలర్ట్
Published Date - 12:20 PM, Tue - 29 November 22 -
MLA Poaching Case : `త్రిబుల్ ఆర్` కు సిట్ ఊరట! జగన్ ఫ్యాన్స్ కు నిరాశ!!
ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ రెబల్ ఎంపీ రఘరామక్రిష్ణంరాజుకు నోటీసులు ఇవ్వడం రాజకీయ ప్రకంపన రేపింది. ఏపీ ప్రభుత్వాన్ని పడేసేందుకు చేసిన కుట్రలో ఆయన పాత్ర పై పలు అనుమానాలకు తావిచ్చింది.
Published Date - 12:15 PM, Tue - 29 November 22 -
YS Viveka Murder Case : తెలంగాణకు వైఎస్ వివేకా హత్య కేసు..త్వరగా పూర్తిచేయాలని సుప్రీం ఆదేశం..!!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన కేసు తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను ఏపీ నుంచి హైదరాబాద్ కు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. వివేకా హత్య కేసు దర్యాప్తులో జరుగుతున్నతీరుపై ఆయన కూతురు సునీతా రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏపీలో తమ న్యాయం జరగదని సునీతారెడ్డి పిటిషన
Published Date - 11:57 AM, Tue - 29 November 22 -
Paddy Issue : వరి ధాన్యం రాజకీయానికి తెర! మిల్లర్లకు కేసీఆర్ శుభవార్త!!
వరి పంట వేయొద్దని ప్రచారం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల వేళ మనసు మార్చుకున్నారు. రైతులను ప్రోత్సహిస్తూ మిల్లర్లకు మేలు చేకూరేలా సంచలన నిర్ణయం ఆయన తీసుకున్నారు
Published Date - 11:56 AM, Tue - 29 November 22 -
KCR Deeksha Divas: తెలంగాణ చరిత్రలో అపూర్వ ఘట్టం ‘దీక్షా దివస్’
తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమ నాయకుడు,
Published Date - 10:52 AM, Tue - 29 November 22 -
Hyderabad : పదోతరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం..!! వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్..!!
కఠిననిబంధనలు ఎన్ని తీసుకువచ్చినా…మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ లో దారుణం జరిగింది. పదోతరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈఘటన హయత్ నగర్ మండలం తట్టిఅన్నారంలో జరిగింది. అత్యాచారం సమయంలో నిందితుల వీడియో కూడా తీశారు. ఈవిషయం బయటకు చెబితే …ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బాధితురాలిని బెదిరి
Published Date - 10:07 AM, Tue - 29 November 22 -
SIT RRR : ఇప్పుడు వద్దులే…అవసరమైనప్పుడు పిలుస్తాం…అప్పుడు రండి…!!
ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించిన ఇవాళ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సిట్ ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే ఇవాళ విచారణకు రావద్దంటూ ఆర్ఆర్ఆర్ కు సిట్ ఈ మెయిల్ ద్వారా మెసేజ్ పంపించింది. మళ్లీ అవసరం ఉన్నప్పుడు పిలుస్తాం…అప్పుడు రండి అంటూ సిట్ తెలిపింది. రఘురామకు మూడు రోజుల క్రితం సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం పది గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ సిట్ కార్
Published Date - 09:29 AM, Tue - 29 November 22 -
MLA Purchasing Case : బండి సంజయ్ పేరు చెప్పాలంటూ నాపై ఒత్తిడి తెస్తున్నారు..!!
ఎమ్మెల్యేల ఎర కేసు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం స్రుష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరు చెప్పాలంటూ సిట్ తనను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తుందంటూ న్యాయవాది భూసారపు శ్రీనివాస్ ఆరోపించారు. సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్దమన్న శ్రీని
Published Date - 09:12 AM, Tue - 29 November 22 -
Dalit Bandhu : దళిత బంధులో భారీగా మార్పులు…జాబితాలో ముందుగా వారికే చోటు..!!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో భారీ మార్పులు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. లబ్దిదారుల ఎంపిక విధానంలో మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే సిఫార్సు జాబితాను ఆధారంగా చేసుకుని దాని ఆధారంగా లబ్ధిదారులకు ఆర్థికసాయాన్ని అందిస్తున్నారు. అయితే ఈ విధానంతో ఎమ్మెల్యే అనుచరులు మాత్
Published Date - 08:58 AM, Tue - 29 November 22 -
Bandi Sanjay: భైంసా రావాలంటే వీసాలు తెచ్చుకోవాలా…? ఇది నిషేధిత ప్రాంతమా..?
ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన నా పాదయాత్ర ఆగదన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…ఆడెపల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. తన 5వ విడత పాదయాత్ర ప్రారంభమైందని ప్రకటించారు సంజయ్. ఈ సందర్భంగా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారాయన. భైంసాలో తిరగాలంటే వీసాలు తీసుకోని రావాలా అంటూ ప్రశ్
Published Date - 09:29 PM, Mon - 28 November 22