HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Owaisi Asks Pm Modi Chinese Construction Party Is Doing On Our Territory In Arunachal Pradesh

Owaisi Asks Modi: ప్రధాని సాబ్.. చైనా ఏంచేస్తోందో మీకు తెలుసా!

డ్రాగన్ కంట్రీ చైనా ఇండియాపై విషం చిమ్ముతోంది. గుట్టుచప్పుడు కాకుండా ఇండియన్ ఆర్మీ, భారత్ స్థావారాలపై రహస్య ఆపరేషన్

  • By Balu J Published Date - 03:53 PM, Sat - 27 August 22
  • daily-hunt
Owaisi
Owaisi

డ్రాగన్ కంట్రీ చైనా ఇండియాపై విషం చిమ్ముతోంది. గుట్టుచప్పుడు కాకుండా ఇండియన్ ఆర్మీ, భారత్ స్థావారాలపై రహస్య ఆపరేషన్ చేస్తుందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సరిహద్దు ప్రాంతాల్లో హద్దు మీరి ప్రవర్తిస్తోంది. ఇప్పటికే అరుణచల్ ప్రదేశ్ పై భారత ప్రముఖులు పర్యటించడాన్ని తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో అరుణ్ చల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా ఆర్మీ నిషేధిత నిర్మాణాలు చేపడుతోంది.

వీటిని వ్యతిరేకిస్తూ స్థానికులు, ఎంఐఎం నాయకులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశ భద్రతను ప్రశ్నిస్తూ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్లర్లో ప్రధాన మంత్రి మోడీపై విరుచుకుపడ్డారు. ’’చైనా పేరు చెప్పడానికి కూడా భయపడే మన ప్రధాని సాహెబ్.. అరుణాచల్ ప్రదేశ్‌లోని మన భూభాగంలో ఈ చైనా నిర్మాణ పార్టీ ఏమి చేస్తుందో మాకు చెబుతారా? గతంలో లడఖ్ లో చైనా దురంహకారం ప్రదర్శించింది. ఆ సమయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు’’ అని ఓవైసీ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది.

https://twitter.com/KP_Aashish/status/1563455927692378113

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • arunachal pradesh
  • asaduddin owaisi
  • chinese military
  • construction
  • pm modi
  • twitter

Related News

PM Modi

PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

PM Modi : ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వేగం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 13వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు

  • PM Modi

    PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

Latest News

  • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

  • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

  • BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

  • CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

  • Kiran Navgire: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా క్రికెట‌ర్‌!

Trending News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd