HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Talasani Srinivas Yadav Dance To Dj Tillu Song

Talasani Dj Tillu Song : డీజే టిల్లు పాటకు ….మంత్రి తలసాని అదిరిపోయే స్టెప్పులు..వైరల్ వీడియో..!!

డీజే టిల్లు సినిమా...ఏ రేంజ్ లో ఊర్రూతలూపిందో అందరికీ తెలిసిందే. ఇక డీజే టిల్లు టైటిల్ సాంగ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ పాట వినడిబదంటే చాలు...ఊపురాని వారు అరుదే.

  • Author : hashtagu Date : 11-08-2022 - 6:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Talasani
Talasani

డీజే టిల్లు సినిమా…ఏ రేంజ్ లో ఊర్రూతలూపిందో అందరికీ తెలిసిందే. ఇక డీజే టిల్లు టైటిల్ సాంగ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ పాట వినడిబదంటే చాలు…ఊపురాని వారు అరుదే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్ లో రన్ లో భాగంగా రికార్డయిన ఓ వీడియోను చూస్తూ…ఈ మాట నిజమేనని చెప్పకతప్పదు. ఈ రన్ ను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రన్ ప్రారంభానికి ముందుగా వామప్ కోసమంటూ నిర్వాహకులు డీజే టిల్లు పాటను ప్లే చేశారు.

ఈ సాంగ్ స్టార్ట్ అవ్వగానే సాధారణ పౌరులతో పాటు రన్ కు హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా పాటకు అనుగుణంగా స్టెప్పులేయడం ప్రారంభించారు. వారిని చూసిన తలసాని కూడా ఉల్లాసంగా డ్యాన్స్ చేశారు. కాలు కదపకుండానే…ఉన్నచోటే తలసాని ఈ పాటకు డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అట్లుంటది మనతోని 😂👇#DJTillu Beats @ Warm-up #75YearsofIndependence Run in #Hyderabad! https://t.co/OFR73Hz6fA

— Hi Hyderabad (@HiHyderabad) August 11, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 75YearsofIndependence
  • DJ Tillu
  • hyderabad
  • Talasani
  • telangana

Related News

    Latest News

    • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

    • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

    • IMT : హైదరాబాద్‌లో ‘అభ్యుదయ 2026’ ముగింపు

    • MK Stalin: విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: స్టాలిన్

    • Amazon: అమెజాన్ ప్రైమ్ డే జులై 4 నుంచి ఆఫర్ల సునామీ

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd