HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Ktr Tweet On Rakhi Festival

Minister KTR : కొన్ని బంధాలు చాలా ప్రత్యేకం…కేటీఆర్ ట్వీట్ వైరల్..!!

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రాఖీ పండగ సందర్భంగా ప్రత్యేకమైన ఫొటోలను షేర్ చేశారు. కొన్ని బంధాలు చాలా ప్రత్యేకమైనవి అని క్యాప్షన్ ఇచ్చారు.

  • Author : hashtagu Date : 12-08-2022 - 8:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr
Ktr

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రాఖీ పండగ సందర్భంగా ప్రత్యేకమైన ఫొటోలను షేర్ చేశారు. కొన్ని బంధాలు చాలా ప్రత్యేకమైనవి అని క్యాప్షన్ ఇచ్చారు. చిన్నప్పుడు తన సోదరి కవితతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు కేటీఆర్. ఆ ఫోటోతోపాటుగా ఆయన కుమారుడు, కుమార్తే హిమాన్షు, అలేఖ్య కలిసి రాఖీ పండగా సందర్భంగా దిగిన ఒక ఫొటోను కూడా ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే కేటీఆర్…సందర్భానుసారంగా ట్వీట్లు, ఫొటోలు షేర్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Some bonds are so special 😊#HappyRakhi #HappyRakshabandan pic.twitter.com/9WPibLeQMi

— KTR (@KTRBRS) August 12, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ktr
  • MLC Kavitha
  • rakshabhandan
  • viral tweet

Related News

Ktrslbc

SLBC : ఇది రేవంత్ చేతకానితనానికి నిదర్శనం – కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

ఈ ప్రమాదం జరిగినప్పటి నుండి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ తీరును ఎండగడుతూనే ఉంది. సొరంగం పనులను పర్యవేక్షించడంలో విఫలమవడమే కాకుండా, సహాయక చర్యల్లో జాప్యం చేయడం ద్వారా ప్రభుత్వం కార్మికుల ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు

    Latest News

    • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

    • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

    • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

    • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

    • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

    Trending News

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd