Rakshabhandan
-
#Speed News
Minister KTR : కొన్ని బంధాలు చాలా ప్రత్యేకం…కేటీఆర్ ట్వీట్ వైరల్..!!
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రాఖీ పండగ సందర్భంగా ప్రత్యేకమైన ఫొటోలను షేర్ చేశారు. కొన్ని బంధాలు చాలా ప్రత్యేకమైనవి అని క్యాప్షన్ ఇచ్చారు.
Date : 12-08-2022 - 8:49 IST