HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Harish Rao Key Decision On Normal Delivery

Harish Rao : ప్రభుత్వాసుపత్రిలో నార్మల్ డెలివరీలు చేస్తే..రూ. 3వేలు పారితోషికం..!!

తెలంగాణ మంత్రి హరీష్ రావు..వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది మొదలు..మెరుగైన వైద్యం అందించేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు.

  • Author : hashtagu Date : 07-06-2022 - 10:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harishrao
Harishrao

తెలంగాణ మంత్రి హరీష్ రావు..వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది మొదలు..మెరుగైన వైద్యం అందించేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. వీలుదొరికినప్పుడల్లా…ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేస్తూ…నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా వైద్య సిబ్బందికి మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో నార్మల్ డెలివరీల కోసం ప్రోత్సహిస్తే…ఆశా కార్యకర్తలు, ఏఎన్ఏం స్టాప్ నర్సులు వైద్య వర్గాలకు రూ. 3వేల పారితోషికం అందిస్తామని హరీశ్ రావు ప్రకటించారు.

పేదవారికి మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న హరీశ్ రావు…సీజెరియన్లను ప్రోత్సహించవద్దని హితవు పలికారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసవాలు పెరగాలని…నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరగాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తేడా తెలియజేయాలని మంత్రి చెప్పారు.

ఈ మధ్యకాలంలో సిజేరియన్లు పెరిగిపోతున్న నేపథ్యంలో మంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో డెలవరీలకు వెళ్లే కేసీఆర్ కిట్ ను అందిస్తోంది సర్కార్. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగిపోతోంది. సిజెరీయన్లను అరికట్టి…నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asha workers
  • harish rao
  • normal delivery
  • rs.3000
  • telangana

Related News

Harish Rao Pm

KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం కావడంతో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం అప్రమత్తమైంది. కేవలం రాజకీయ వేదికలపైనే కాకుండా, న్యాయస్థానాల్లో కూడా సమర్థవంతంగా వాదనలు వినిపించాలని పార్టీ నిర్ణయించుకుంది. అందుకే హరీశ్ రావుకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది

  • Harish Rao Kmm

    Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Pig Gives Birth To Elephant

    పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd