HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Largest Bess Solar Project Set Up In Telangana

BESS Solar Project : తెలంగాణలో అతిపెద్ద BESS సౌర ప్రాజెక్టు ఏర్పాటు

BESS Solar Project : తెలంగాణలో పునరుత్పాదక శక్తి రంగంలో మరో కీలక ముందడుగు పడింది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో కూడిన 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను కేంద్రం ఆమోదించడంతో

  • Author : Sudheer Date : 18-11-2025 - 4:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bess Solar Project
Bess Solar Project

తెలంగాణలో పునరుత్పాదక శక్తి రంగంలో మరో కీలక ముందడుగు పడింది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో కూడిన 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను కేంద్రం ఆమోదించడంతో రాష్ట్రం దేశవ్యాప్తంగా పెద్ద దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఇప్పటివరకు ఆమోదింపబడిన అతిపెద్ద BESS ఆధారిత సోలార్ ప్రాజెక్ట్ కావడం ప్రత్యేకత. ఈ ప్రాజెక్ట్ అమలు ద్వారా రాష్ట్రానికి స్వచ్ఛమైన, స్థిరమైన విద్యుత్ సరఫరా లభించడమే కాకుండా, దేశవ్యాప్తంగా పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంపొందించడంలో తెలంగాణ కీలక పాత్ర పోషించనుంది.

Karumuri Venkata Reddy : వైసీపీ నేత అరెస్ట్..కారణం ఆ వ్యాఖ్యలు చేయడమే !!

మహేశ్వరం, చౌటుప్పల్ ప్రాంతాల్లో TGGENCO ఈ మెగా ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుండగా, దీనికి సంబంధించి ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి ఇప్పటికే జీఓ విడుదల చేశారు. BESS వ్యవస్థ వల్ల సూర్యకాంతి లేని సమయాల్లో కూడా విద్యుత్ నిల్వ చేసి సరఫరా చేయడం సాధ్యమవుతుంది. దీంతో విద్యుత్ డిమాండ్‌లో వచ్చే ఒడిదుడుకులు తగ్గి, గ్రిడ్ స్థిరత్వం మరింత బలోపేతం అవుతుంది. ఇటువంటి హైబ్రిడ్ సిస్టమ్‌తో పనిచేసే పవర్ ప్లాంట్లు ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాధాన్యం పొందుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఇలాంటి భారీ ప్రయత్నం శాస్వత శక్తి వినియోగంలో మైలురాయిగా నిలుస్తుంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను యూనిట్‌కు కేవలం రూ. 2.90 ధరకే TGGENCO అందుకోనుంది. ఇది సాధారణ సౌర విద్యుత్ యూనిట్ ధరతో పోలిస్తే చాలా తక్కువ. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది భారీ ఆర్థిక లాభాన్ని అందించడంతో పాటు పరిశ్రమలు, వ్యవసాయం, గృహ వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం కూడా తగ్గే అవకాశముంది. ఇదే తరహా ప్రాజెక్టులను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కూడా వేగంగా అభివృద్ధి చేస్తుండగా, తెలంగాణలో ఈ కొత్త ప్రాజెక్ట్ రాష్ట్రాన్ని పునరుత్పాదక శక్తి రంగంలో ముందంజలో నిలబెడుతుందని నిపుణులు భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BESS Solar Project
  • Largest BESS solar project
  • Solar
  • telangana

Related News

CM Chandrababu On Krishna, Godavari River Water

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నేను ఎప్పడు అడ్డుపడలేదు.. తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత కావాలి సీఎం చంద్రబాబు

CM Chandrababu On Krishna, Godavari River Water తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషం కాదు సమైక్యత కోరుకుంటున్నానని అన్నారు. గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉందని.. ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు సమయంల

  • Hyderabad Vijayawada Highway

    హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (NH-65) పై భారీగా ట్రాఫిక్ జామ్

  • Aasara Pension

    ఎట్టకేలకు ఆసరా పింఛన్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

  • CM Revanth- Uttam

    పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పోరాటానికి తెలంగాణ సిద్ధం!

  • Municipal Elections

    తెలంగాణ లో ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్?

Latest News

  • టీమ్ ఇండియాలోకి శ్రేయస్ అయ్యర్ పునరాగమనం.. కెప్టెన్‌గా ఎంపిక!

  • జన నాయకుడు మూవీ ఎఫెక్ట్‌తో మ‌ళ్లీ ట్రెండింగ్‌లోకి భ‌గ‌వంత్ కేసరి..

  • ఆదాయం లేకపోయినా క్రెడిట్ కార్డ్ పొందవచ్చు.. ఎలాగంటే?!

  • రేప్ కేసులో డేరా బాబాకు పెరోల్..

  • బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రెడీ అవుతున్న నందమూరి కళ్యాణ్ రామ్

Trending News

    • ఐపీఎల్‌ 2026ను బ్యాన్ చేసిన బంగ్లాదేశ్‌!

    • షాకింగ్‌.. జొమాటో నుండి ప్రతి నెలా 5,000 మంది తొలగింపు!

    • బంగ్లాదేశ్ సంచలన ప్రకటన.. ఐసీసీకి లేఖ‌!

    • చారిత్రాత్మక రికార్డు.. ఒకే ఓవర్‌లో 48 పరుగులు!

    • ఆపరేషన్ అబ్సల్యూట్-రిజాల్వ్.. మదురో అరెస్ట్ వెనుక ఉన్న అసలు కథ ఇదే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd