HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Twitter Pics

Minister KTR: కేటీఆర్ పై నెటిజన్లు ప్రశంసలు.. ఎందుకంటే..?

మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే.

  • Author : Gopi Date : 07-11-2022 - 1:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (1)
Cropped (1)

మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకులలో మంత్రి కేటీఆర్ అందరికంటే ముందు వరుసలో ఉంటారని చెబుతూ ఉంటారు. అయితే.. కేటీఆర్ ఇరవై సంవత్సరాల్లో తను దిగిన ఫోటోను.. ఇప్పటి ఫోటోను జత చేస్తూ షేర్‌ చేశారు. 2010 లో బ్లాక్‌ టీషర్ట్‌ వేసుకుని ఉన్నఫొటోని షేర్ చేశారు. ఈ ఫొటోలో కేటీఆర్ యంగ్‌ హీరోలా ఉన్నాడు. అయితే ఆ ఫోటోకు మరో ఫోటోను కూడా షేర్‌ చేశారు.

ఈ ఫోటోను చూసిన యూజర్లు వావ్‌ కేటీఆర్‌ అన్న.. ఎవర్‌ గ్రీన్‌ మీరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు రామన్న నువ్వు సూపర్‌ అంటూ అప్పటికి ఇప్పటికి ఏమాత్రం మారలేదు నువ్వు యంగ్ హీరోవి అన్నా అంటూ నెటిజన్లు ట్వీట్ లు చేస్తున్నారు. ట్విట్టర్‌ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లు ఇస్తూ ఉంటారు. రాజకీయ అంశాలకు సంబంధించినవే కాకుండా తన పర్సనల్ ఫొటోలు, విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు అక్కడ దిగిన ఫొటోలను కూడా కేటీఆర్ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

 

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • | Telangana IT minister KTR
  • minister ktr
  • telangana minister
  • twitter
  • twitter users

Related News

    Latest News

    • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

    • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

    • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

    • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

    • Ultratech : పారిశ్రామిక చరిత్రలో సరికొత్త రికార్డు సాధించిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd