HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Fire On Union Budget 2025

Union Budget 2025 : తెలంగాణకు అన్యాయం – కేటీఆర్

Union Budget 2025 : ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణను పూర్తిగా పక్కన పెట్టినట్లు ఆయన ఆరోపించారు

  • Author : Sudheer Date : 01-02-2025 - 7:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Union Budget 2025
Ktr Union Budget 2025

కేంద్ర బడ్జెట్ 2025‌(Union Budget 2025)పై మాజీ మంత్రి & బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణను పూర్తిగా పక్కన పెట్టినట్లు ఆయన ఆరోపించారు. గతంలో వాగ్దానమైన ప్రాజెక్టులపైనా, కొత్త కేటాయింపులపైనా తెలంగాణకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు.

బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు భారీ నిధులు కేటాయించగా, తెలంగాణ ప్రస్తావన చేయకపోవడం అన్యాయమన్నారు. తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది ఎదురుచూసినా, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కనీస ప్రాధాన్యత లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి ఐఐటీ, ఐఐఎం, ఐసర్, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐడీ వంటి విద్యాసంస్థల కేటాయింపులు లేకపోవడం విద్యార్థులు, తల్లిదండ్రులకు తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇటువంటి విద్యా సంస్థలు పెంచుతూ, తెలంగాణను విస్మరించడంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

Champions Trophy: ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెట్ట‌నున్న భార‌త్‌

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా వంటి విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని ఆయన గుర్తుచేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధులు కేటాయించి, తెలంగాణలో బయ్యారం ఉక్కు పరిశ్రమను విస్మరించడం దారుణమన్నారు. తెలంగాణను పక్కన పెట్టే బీజేపీ విధానాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. భవిష్యత్‌లో ఈ విధానానికి ప్రజలు గట్టి సమాధానం చెబుతారంటూ హెచ్చరించారు. సమాఖ్య స్ఫూర్తిని కించపరిచే విధంగా, దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూడడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ktr
  • Union Budget 2025

Related News

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd