HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Jaggareddy Demands That Itir Be Brought Again

Jaggareddy : ఐటీఐఆర్ మళ్లీ తీసుకుని రావాలని జగ్గారెడ్డి డిమాండ్

కేంద్రంలో తిరిగి ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినందునా ఐటీఐఆర్ ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను డిమాండ్ చేస్తున్నాని తెలిపారు

  • Author : Sudheer Date : 26-06-2024 - 7:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jaggareddy Brs Mla
Jaggareddy Brs Mla

హైదరాబాద్ కు కేటాయించిన ఐటీఐఆర్ ను బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందని… ఐటీఐఆర్‌ రద్దుతో తెలంగాణ యువకులకు 15 లక్షల ఉద్యోగావకాశాలు రాకుండా పోయాయని.. కేంద్రంలో తిరిగి ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినందునా ఐటీఐఆర్ ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను డిమాండ్ చేస్తున్నాని తెలిపారు జగ్గారెడ్డి (Jaggareddy ).

బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో హైదరాబాద్ కు కేటాయించిన ఐటీఐఆర్ ను బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందన్నారు. ఐటీఐఆర్‌ రద్దుతో తెలంగాణ యువకులకు 15 లక్షల ఉద్యోగావకాశాలు రాకుండా పోయాయన్నరు. కేంద్రంలో తిరిగి ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినందునా ఐటీఐఆర్ ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను కోరుతానన్నారు. ఐదు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఐటీఐఆర్ గురించి మాట్లాడిన.. యువతకు ఉద్యోగాల అంశం కాబట్టి మాట్లాడాను అని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

2014 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చి దాన్ని రద్దు చేశారు.. వాస్తవం కాబట్టి మాట్లాడినా, అవగాహన లేకుండా.. అనాలోచితంగా కూడా మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు. మోడీ రద్దు చేయకపోయి ఉంటే పదేళ్ళలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవి.. ఆధారాలతోనే నేను మాట్లాడిన.. ఇప్పుడు ఆధారాలు కూడా చూపెడుతున్నాను.. రాజకీయ విమర్శ కాదు.. ప్రభుత్వం మీద విమర్శ చేయాలని చేస్తుంది కాదు అని జగ్గారెడ్డి తెలిపారు.

హైదరాబాద్ అనుకుని ఉన్న నాలుగు ఎంపీ సీట్లను బీజేపీకే ఇచ్చారు ప్రజలు.. రఘునందన్ రావు.. మీకు ప్రజలు బాధ్యత ఇచ్చారు కాబట్టి అడుగుతున్నాం.. రాహుల్ గాంధీని ప్రధాని చేసి ఉంటే.. మేమే ఐటీఐఆర్ తెచ్చే వాళ్ళం అని పేర్కొన్నారు. మేము ప్రతిపక్ష పార్టీగా ఐటీఐఆర్ కావాలని అడుగుతున్నాం.. మంజూరు చేయించి మీరే క్రెడిట్ తీసుకోండి.. పార్లమెంట్ సమావేశాలు అయిపోయాక.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని కలిసి వినతి పత్రం అందిస్తామన్నారు. రద్దైన ఐటీఐఆర్ మళ్ళీ తెండి అని అడుగుతా.. సెప్టెంబర్ లో ఐటీఐఆర్ అనుమతి వచ్చింది.. ఐటీ ఏర్పాటుకు 50 వేల ఎకరాల్లో పెడితే.. 60 లక్షల ఉద్యోగాలు వచ్చేవి అని అంచనా వేశారు.. కానీ, 2016 ఏప్రిల్ లో మోడీ ప్రభుత్వం ఐటీఐఆర్ పక్కన పెట్టింది.. ఇప్పటికైనా, 8 మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఐటీఐఆర్ తేవాలి అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Read Also : Muchkund Dubey: మాజీ విదేశాంగ కార్యదర్శి ముచ్కుంద్ దూబే (90) కన్నుమూత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • ITIR
  • jaggareddy

Related News

Modi On Gst

Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచ వేదికపై తన తిరుగులేని ప్రజాదరణను చాటుకున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం

    Latest News

    • Crude Oil Prices: చమురు కంపెనీలకు షాక్.. ఇంధన ఎగుమతులపై కేంద్రం పన్ను విధింపు

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Markapuram: ప్రియురాలి కోసం కన్న కూతురిని హతమార్చిన తండ్రి

    • Donald Trump: ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు గడువు: ట్రంప్‌ కీలక ప్రకటన

    • National Highway: ఏపీలో మరో నేషనల్ హైవే

    Trending News

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

      • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

      • War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

      • Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

      • Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd