HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >It Raids In Vivek

IT Raids In Vivek : వివేక్ ఇంటిపై ఐటీ దాడులకు నిరసనగా చెన్నూరులో భారీ ర్యాలీ

వివేక్ వెంకటస్వామి (Vivek Ventakaswamy)పై ఇళ్లు, ఆఫీస్ లపై ఐటీ దాడులు (IT Rides) చేయడాన్ని ఖండిస్తూ ఆయన అనుచరులు , పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చెన్నూరులో భారీ ర్యాలీ నిర్వహించారు

  • Author : Sudheer Date : 21-11-2023 - 2:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vivek It
Vivek It

తెలంగాణ ఎన్నికల వేళ మాజీ ఎంపీ, చెన్నూరు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివేక్ వెంకటస్వామి (Vivek Ventakaswamy)పై ఇళ్లు, ఆఫీస్ లపై ఐటీ దాడులు (IT Rides) చేయడాన్ని ఖండిస్తూ ఆయన అనుచరులు , పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చెన్నూరులో భారీ ర్యాలీ నిర్వహించారుఉదయం నుంచి జరుగుతున్న తనిఖీలు.. రాజకీయ కక్షలో భాగం అని.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ అధికార బీఆర్ఎస్ పార్టీ చేయిస్తుందంటూ ఆందోళనకు దిగారు. వేలాది మంది జనం ఈ ర్యాలీకి తరలిరావటంతో చెన్నూరు జన సంద్రంగా మారింది. చెన్నూరులో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న బాల్క సుమన్ అరాచకాలకు, అహంకారానికి ఇది పరాకాష్ఠ అంటూ నినాదాలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉదయం నుండి వివేక ఇళ్లు, ఆఫీస్ లపై ఏకకాలంలో దాడులు చేశారు ఈడీ, ఐటీ అధికారులు. వివేక్‌తోపాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున నుంచి సోదాలు చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, సోమాజిగూడ (Somajiguda)తోపాటు మంచిర్యాల జిల్లా చెన్నూరు (Chennoor)లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కేంద్ర బలగాలతో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. ఈనెల 15న.. వివేక్‌కు సంబంధించిన కంపెనీ ఉద్యోగులు చెన్నూరుకు 50 లక్షలు తరలిస్తూ హైదరాబాద్‌ రామంతాపూర్‌లో పట్టుబడ్డారు. ఇక.. వివేక్‌కు సంబంధించిన కంపెనీ నుంచి 8కోట్ల రూపాయల నగదు బదిలీపై కూడా కేసు నమోదు చేసిన ఈడీ.. తనిఖీలు చేపడుతోంది. ఆన్‌లైన్‌ లావాదేవీలు భారీగా జరిగినట్టు గుర్తించింది. ఆ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also : Monalisa: 41వ వసంతంలోకి ఆడుగుపెట్టిన మోనాలిసా

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • IT Rides
  • Vivek Ventakaswamy

Related News

Janasena Pawan Kalyan

JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై జ‌డ్య‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ ప్యాకేజీ ఇస్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఆయనకే మద్దతు ఇస్తారన్నారు. జైలులో చంద్రబాబు నాయుడును కలవడమే పవన్‌కు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ అని అనిరుధ్ రెడ్డి అన్నారు.పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తాను ఆశిస్తున్నట్లు అనిరుధ్ రెడ్డి

  • DK SHIVA KUMAR

    CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

Latest News

  • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

  • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

  • H1B visa: వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు

  • తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

  • చంద్రబాబును కలిసిన పెద్దాయన సత్యనారాయణ

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd