HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >It Raids In Hyderabad Rs Brothers Searches At Six Places

HYD IT RIDES : హైదరాబాద్ RS బ్రదర్స్ లో ఐటీ రైడ్స్…ఆరు చోట్ల సోదాలు..వెలుగులోకి షాకింగ్ నిజాలు..!!

తెలుగురాష్ట్రాలో ఫేమస్ షాపింగ్ మాల్ RSబ్రదర్స్. తాజాగా ఈ షాపింగ్ మాల్లో ఐటీ రైడ్స్ నిర్వహించింది.

  • Author : hashtagu Date : 14-10-2022 - 10:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
R.s.brothers
R.s.brothers

తెలుగురాష్ట్రాలో ఫేమస్ షాపింగ్ మాల్ RSబ్రదర్స్. తాజాగా ఈ షాపింగ్ మాల్లో ఐటీ రైడ్స్ నిర్వహించింది. ఆరు చోట్లు ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. షాపింగ్ మాల్స్ కు చెందిన ఆఫీసులతోపాటు వారి ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. కూకట్ పల్లి, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు, దిల్ షుక్ నగర్, జూబ్లిహిల్స్ సహా మరో పది ప్రాంతాల్లో ఏకకాంలో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు.

ముఖ్యంగా రియల్ ఎస్టేట్, వ్యాపారసంస్థల్లో తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్, వాటి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్ ఎస్ బ్రదర్స్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈనేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం. నర్స్ రియల్ ఇన్ఫ్రా పేరుతో వ్యాపారం నిర్వహిస్తోంది ఆర్ఎస్ బ్రదర్స్. వాసవి తోపాటు పలు ప్రాజెక్టులు చేపట్టింది హానర్స్ సంస్థ. కూకట్ పల్లిలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లో కూడా జోక్యం చేసుకుంది ఈ సంస్థ. హానర్స్, సుమధుర ,వాసవిలతోపాటు కలిసి ఆర్ఎస్ బ్రదర్స్ వ్యాపారాలు చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • it
  • it raides
  • rs brothers

Related News

mega family ram charan upasana twins naming ceremony

రామ్‌చరణ్‌,ఉపాసన కవలల పేర్లు ఇవే!

Ram Charan  గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌, ఉపాసన కొణిదెల దంపతులు తమ కవల పిల్లల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఇటీవల తమకు జన్మించిన అబ్బాయికి శివరామ్‌ అని, అమ్మాయికి అన్విరా దేవి అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. జనవరి 31న వీరికి కవలలు (బాబు, పాప) జన్మించిన విషయం తెలిసిందే. 11న హైదరాబాద్‌లోని వారి నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ చిన్నారుల బారసాల కార్యక్రమాన్ని స

  • Old City Hyderabad

    హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న రౌడీ గ్యాంగ్

  • Cars24 Hyd

    CARS24 : హైదరాబాద్‌లో కార్స్24 సరికొత్త రికార్డులు

  • CM Revanth Reddy

    రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్‌ విభజన

  • Another Scam Exposed In Hyd

    హైదరాబాద్ లో మరో స్కామ్ బట్టబయలు.. ఏకంగా రూ.5 వేల కోట్లు!

Latest News

  • Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

  • RBI New Rules : లోన్ రికవరీ ఏజెంట్లకు షాక్ ఇచ్చిన RBI ..జులై 1 నుంచి కొత్త రూల్స్

  • Kiss day: ఒక్కో చోట ఒక్కో ముద్దుకు ఎంతో ప్రత్యేకం..అదేంటో తెలుసుకోండి !!

  • Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

  • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

Trending News

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd