It Raides
-
#Telangana
TS : ముగిసిన ఐటీ విచారణ…మర్రిరాజశేఖర్ రెడ్డిని 5గంటలపాటు విచారించిన ఐటీ అధికారులు..!!
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించారు ఐటీ అధికారులు. మంత్రి మల్లా రెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితోపాటు చామకూర భద్రారెడ్డి ఐటీ విచారణకు హాజరయ్యారు. దాదాపు ఐదుగంటపాలు వీరిని విచారించిన ఐటీ అధికారులు పలు అంశాలను స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఇంజనీరింగ్ ,మెడికల్ కళాశాలల సీట్లు కేటాయింపులు ,ఫీజు వసూలు పై వివరాలు […]
Date : 28-11-2022 - 6:43 IST -
#Telangana
Marri Rajasheker Reddy : పార్టీ మారాలనే.. మా మామపై ఐటీ దాడులు..!!
పార్టీ మారాలన్న ఒత్తిడితోనే మా మామ మల్లారెడ్డిపై ఐటీ దాడులు జరిగాయంటూ మంత్రి మల్లా రెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా పార్టీ మారాలనే చేస్తున్న రచ్చా అన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఇవాళ మీడియాతో మాట్లాడారు రాజశేఖర్ రెడ్డి. ఇవాళ ఉదయం టర్కీ నుంచి రాగానే…మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయ కక్షతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. తన […]
Date : 24-11-2022 - 11:56 IST -
#Telangana
Modi and KCR: అంతటా అలజడి!కేంద్రం వేటలో కేసీఆర్ నైతిక ఆట!
కేంద్ర దర్యాప్తు సంస్థలతో భయకంపితులవుతోన్న గులాబీ శ్రేణులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. రాజకీయంగా బీజేపీ చేస్తోన్న అరాచకాన్ని ప్రజలు గుర్తించారని, ప్రజా క్షేత్రంలో ఆ పార్టీని దోషిగా నిలుపుదామంటూ దిశానిర్దేశం చేస్తున్నారు.
Date : 23-11-2022 - 10:39 IST -
#Telangana
TRS Leaders: ఐటీ, ఈడీ రైడ్స్ పై మంత్రి తలసాని రియాక్షన్
కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని
Date : 22-11-2022 - 2:46 IST -
#Telangana
HYD IT RIDES : హైదరాబాద్ RS బ్రదర్స్ లో ఐటీ రైడ్స్…ఆరు చోట్ల సోదాలు..వెలుగులోకి షాకింగ్ నిజాలు..!!
తెలుగురాష్ట్రాలో ఫేమస్ షాపింగ్ మాల్ RSబ్రదర్స్. తాజాగా ఈ షాపింగ్ మాల్లో ఐటీ రైడ్స్ నిర్వహించింది.
Date : 14-10-2022 - 10:33 IST -
#India
Uttar Pradesh: ఇంట్లో నోట్ల గుట్టలు.. షాకైన అధికారులు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో సోదాలకు వెళ్లిన ఐటీ అధికారులు షాక్ అయ్యారు. కాన్పూర్‌కు చెందిన ఓ పర్ఫ్యూమ్ తయారీ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రాగా.. ఆ సంస్థ యజమాని పీయూష్ జైన్ ఇంటికి గురువారం ఉదయం ఐటీ అధికారులు వెళ్లారు. ఇంట్లో సోదాలు జరుపుతూ అనుమానస్పదంగా కన్పించిన రెండు అల్మారాలను తెరిచి చూడగా.. వాటి నిండా నీట్‌గా ప్యాక్ చేసిన నోట్ల కట్టలు కన్పించాయి. దీంతో అధికారులు వెంటనే బ్యాంక్ […]
Date : 24-12-2021 - 2:51 IST