HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >India Today Telangana Polls

Telangana Exit Poll 2023 : ఇండియా టుడే సైతం కాంగ్రెస్ పార్టీకే జై కొట్టింది

అధికార పార్టీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ లెక్క తప్పువుతాయని..గెలిచేది మీమే రాసిపెట్టుకోండని ధీమా వ్యక్తం చేస్తుంది

  • Author : Sudheer Date : 01-12-2023 - 11:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
t congress campaign
t congress campaign

తెలంగాణ ఎన్నికల ఫలితాలు (Telangana Poll 2023) మరికొద్ది గంటల్లో వెల్లడికాబోతున్నాయి. ఇప్పటికే అనేక పోల్ సంస్థలు కాంగ్రెస్ విజయం సాదించబోతుందని తేల్చి చెప్పాయి. కానీ అధికార పార్టీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ లెక్క తప్పువుతాయని..గెలిచేది మీమే రాసిపెట్టుకోండని ధీమా వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఇండియా టుడే (India today) సైతం కాంగ్రెస్ పార్టీకే జై కొట్టింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇండియా టుడే (India today) తెలిపిన ప్రకారం..

బీఆర్‌ఎస్ – 34-44

కాంగ్రెస్ – 63-73

బీజేపీ – 4-8

ఇతరులు – 5-8 సాదించబోతున్నట్లు తెలిపింది. ఇక ఓట్ షేర్ విషయానికి వస్తే..బీఆర్ఎస్ పార్టీకి రూరల్‌లో 35 (గతంలో కంటే 13 శాతం తగ్గుదల(-13)) శాతం, పట్టణ ప్రాంతంలో 36(-10) శాతం పోలింగ్ నమోదైంది.

కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతంలో 44(+9) శాతం, పట్టణ ప్రాంతంలో 41(+14) శాతం పోలింగ్ నమోదైంది.

బీజేపీకి గ్రామీణ ప్రాంతంలో 14 (+8), పట్టణ ప్రాంతంలో 15 (+6) శాతం.

ఎంఐఎం పార్టీకి గ్రామీణ ప్రాంతంలో ఏమీ లేదు. పట్టణ ప్రాంతంలో 7 శాతం పోలింగ్.

ఇతరులకు గ్రామీణ ప్రాంతంలో 7 (-4) శాతం, పట్టణ ప్రాంతంలో 1 (-10) శాతం పోలింగ్ నమోదైంది.

Read Also : T20I : నాలుగో టీ ట్వంటీ మనదే..సిరీస్ కైవసం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 telangana polls
  • congress
  • india today
  • telangana exit polls

Related News

Kavita Fire

Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూబాధితుల సమస్య ఇప్పుడు రాజకీయ సెగలు రేపుతోంది. బాధితులకు అండగా నిలుస్తూ భారత్ రాష్ట్ర సమితి (BRS) నాయకురాలు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది

  • Abhishek Manu Singhvi And V

    Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

  • Brs Car

    Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?

Latest News

  • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

  • గ్యాస్ సంక్షోభం వేళ..ఇండక్షన్‌ స్టవ్‌లకు భారీ గిరాకీ

  • నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్డేట్..

  • గంటలో ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలమని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

  • TG Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd