HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hydraa Style Demolitions In Nagarjuna Sagar

Hydraa : హామీలు అమలు చేతకాక ‘హైడ్రా’ తో దౌర్జన్యం చేస్తారా ..? సాగర్ ప్రజల ఆగ్రహం

నాగార్జున సాగర్‌లో(Nagarjuna Sagar )మున్సిపల్‌ అధికారులు ముడావత్ లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంటిపై 20 మంది సిబ్బందిని తీసుకొని ఇంటిని కూల్చివేశారు

  • Author : Sudheer Date : 04-10-2024 - 3:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nsr Hydraa
Nsr Hydraa

రేవంత్ తీసుకొచ్చిన హైడ్రా (Hydraa) ..ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) లోనే కాదు పట్టణాల్లో కూడా హడలెత్తిస్తోంది. అన్ని పర్మిషన్లు ఉన్నప్పటికీ కూల్చేస్తుంది. ఇప్పటికే పలు పట్టణాల్లో బుల్లడోజర్స్ పేదల ఇళ్లపై పడగ..తాజాగా నాగార్జున సాగర్ లో హడావిడి మొదలుపెట్టాయి. నాగార్జున సాగర్‌లో(Nagarjuna Sagar )మున్సిపల్‌ అధికారులు ముడావత్ లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంటిపై 20 మంది సిబ్బందిని తీసుకొని ఇంటిని కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ ఇంటిని ఎందుకు కూల్చేస్తున్నారు అంటూ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తమ జాగాలో నిర్మించుకుంటున్న ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేయడం అమానుషమని వారు వాపోయారు.

ఆరు గ్యారెంటీలు అమలు చేయడం చేతకాక హైడ్రా పేరుతో పేద ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అత్యుత్సాహం చూపిస్తూ ఎలాంటి సమాచారం లేకుండా తమ సిబ్బందితో వచ్చి ఇంటిని కూల్చివేయం ఆమానుషమని , రేవంత్‌ రెడ్డి సర్కార్‌ పేదల కడుపు కొడుతున్నదని మండిపడ్డారు. మరోవైపు మూసీ బాధితులు కూడా రేవంత్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి అసలు ముఖ్యమంత్రిగానే మాట్లాడుతున్నాడా అని మండిపడుతున్నారు. లక్ష మంది మూసీ బాధితులం జేసీబీలు తీసుకొని రేవంత్‌ రెడ్డి ఇంటికి మీదకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు.

Read Also : CM Chandrababu : లడ్డూ వివాదం..సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తించిన సీఎం చంద్ర‌బాబు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • HYDRAA
  • Nagarjunasagar

Related News

HYDRAA

HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. చెరువు మధ్యలో నిర్మించిన ఆక్రమణలు, గుడిసెలు, కట్టలను అధికారులు తొలగించి చెరువు సరిహద్దులను రక్షించే చర్యలు ప్రారంభించారు. ముష్కిన్ చెరువు పరిసర ప్రాంతాల్లో సుమారు ₹5,500 కోట్ల విలువైన భూమి ఉంది. చెరువు భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. హెచ్‌ఎండిఏ రికా

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

Latest News

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

  • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

  • Indian Govt: విదేశీయులకు కొత్త రూల్స్.. కేంద్ర హోంశాఖ కీలక మార్పులు

Trending News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd