HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabad To Get A Park For Techies Soon 50 Theme Parks Across The Hyderabad

Tech Park: హైదరాబాద్ లో టెకీ పార్క్.. కబుర్లు చెప్పుకుంటు హాయిగా పనిచేసుకోవచ్చు!

ప్రతిరోజు నాలుగు గోడల మధ్య పనిచేస్తూ రొటీన్ జీవితాలు గడుపుతున్నారు.

  • Author : Balu J Date : 01-08-2023 - 4:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tech Park1
Tech Park1

ఒకే గదిలో ఉక్కపోత చాలు.. గడి దాటాలి కాళ్లు, కలలు అని అంటాడో రచయిత. నేటి యూత్ అచ్చం ఇలానే ఆలోచిస్తోంది. ప్రతిరోజు నాలుగు గోడల మధ్య పనిచేస్తూ రొటీన్ జీవితాలు గడుపుతున్నారు. ఈ ట్రెండ్ నుంచి బయట పడేందుకు కొత్త గా ఆలోచిస్తున్నారు. వారంల ఒకటి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోం, వర్క్ ఆకేషన్ అంటూ సొంతూళ్లు, నచ్చిన ప్రదేశాలకు వెళ్తూ ఎంచక్కా ఆఫీస్ విధులను నిర్వహిస్తున్నారు.

ఈ మార్పులను గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఐటీ ఎంప్లాయిస్ కోసం డిఫరెంట్ థీమ్ ను తీసుకొచ్చింది. అదే టెకీ పార్క్. ఉద్యోగులు, విద్యార్థులు తమ పనులను, విధులను ఆరు బయటే హాయిగా చేసుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) టెకీ పార్క్ ను ఏర్పాటు చేసింది. మాదాపూర్‌లోని పార్క్‌లో పిల్లల ఆట పరికరాలు తో పాటు విద్యా శిల్పాలు ఉంటాయి. ఇక టెక్కీల కోసం ప్రత్యేకంగా వర్క్‌స్టేషన్లు ఉంటాయి. ఉచితంగా వైఫ్ అందిస్తూ అద్భుతమైన సీటింగ్ లో పనిచేసుకునేలా వసతులను ఏర్పాటు చేసింది “ఇంటరాక్టింగ్ ప్రాంతాలు, ల్యాప్‌టాప్ వర్కింగ్ సీటింగ్, ఛార్జింగ్ పాయింట్‌లతో కూడిన ల్యాప్‌టాప్, కిడ్స్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, గెజిబో, ఫుడ్ కియోస్క్” లాంటి మరిన్ని ఏర్పాటు చేశామని జీహెచ్ ఎంసీ ఉన్నతాధికారి తెలిపారు.

ఈ పార్క్ పిల్లల్లో సైన్స్ అంశాలను నేర్పించడమే కాకుండా, అన్ని వయసుల వారికి వినోద సౌకర్యాలను కూడా అందిస్తుంది. సైన్స్ పార్క్‌లో ఓపెన్ జిమ్‌తో పాటు ప్రత్యేక ఆట స్థలం ఉంది. సీనియర్ సిటిజన్ల కోసం ర్యాంప్‌లు, నడక మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. పార్క్‌లో క్లాసీ సీటింగ్ ఏర్పాట్లు, వాటర్ క్యాస్కేడ్, పచ్చదనం, వాష్‌రూమ్‌లు, సెక్యూరిటీ రూమ్ కూడా ఉన్నాయి. ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ఆదేశాల మేరకు నగరవ్యాప్తంగా 50 థీమ్ పార్కులు అందుబాటులోకి రానున్నాయి.

Also Read: Bholaa Shankar Pre-release: భోళా శంకర్ ప్రిరిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GHMC
  • hyderabad
  • ktr
  • Tech Park

Related News

Death

Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

హైద‌రాబాద్‌లో మైన‌ర్ బాలిక ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌ పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసిన‌ట్లు స‌మాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోంద‌ని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వా

  • Pavan Kalyan (1)

    JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • RCB FANS

    HYD : ఐపీఎల్ సంబ‌రాలు.. హైద‌రాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల ర‌చ్చ‌.. పోలీసుల లాఠీఛార్జ్‌

  • Revanth Speech

    CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • HYDRAA

    HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd